కడుపుకు కి అన్నం తింటున్నావా..ఇంకెమన్నా తింటున్నావా రమ్య..? ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కోలీవుడ్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే . 1980, 1990 లో ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేసిన ఈ బ్యూటీ..ప్రజెంట్ సీనియర్ రోల్స్ లోను తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా సినిమా ఫ్లాప్ అయినా సరే రమ్యకృష్ణ అందాలకు ఆమె చెప్పిన డైలాగులకు యువత మరింతగా అట్రాక్ట్ అవుతుంది. రీసెంట్ గా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన లైగర్ సినిమాలో విజయ్ మదర్ గా ఎలాంటి పర్ఫామెన్స్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా దారుణాతి దారుణమైన టాక్ ని దక్కించుకుంది . అయినా సరే రమ్య కృష్ణ పాత్ర మాత్రం జనాలకు విపరీతంగా నచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాను థియేటర్స్ కి వెళ్లి రెండు సార్లు చూసింది రమ్యకృష్ణ పర్ఫామెన్స్ కోసమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా హాఫ్ సెంచరీ వయసు క్రాస్ చేసిన సరే ఇప్పటికి కుర్ర బ్యూటీలకు గట్టి కాంపిటీషన్ ఇస్తూ .. తన అందాన్ని ఏం మాత్రం తగ్గకుండా మెయిన్ టైన్ చేస్తుంది .

రీసెంట్గా రమ్యకృష్ణ చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అంతేకాదు రమ్యకృష్ణ ఇప్పటికీ ఇంత అందాన్ని మెయిన్ టైన్ ఎలా చేయగలుగుతుంది అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మరి కొంతమంది కడుపుకి నువ్వు అన్నమే తింటున్నావా ..? లేక అమృతం లాంటివి తాగుతున్నావా ..? అంటూ ఊహించని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే రమ్యకృష్ణ ఈ వయసులోనూ హీరోయిన్గా చేస్తే ఆదరించే అభిమానులు ఉన్నారన్నది మాత్రం వాస్తవం..!!

 

 

View this post on Instagram

 

A post shared by Ramya Krishnan (@meramyakrishnan)