తమన్నా- విజయ్ వర్మ మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..? అది చూసే మిల్కీ బ్యూటీ టెంప్ట్ అయ్యిందా..?

నిన్న మొన్నటి వరకు గుట్టు చప్పుడు కాకుండా మెయింటైన్ చేసిన ప్రేమ యవ్వారాని ఇప్పుడు అఫీషియల్ గా అందరి ముందు బయట పెట్టేసే దానికి సిద్ధపడింది మిల్కీ బ్యూటీ తమన్నా. పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . అంతకు ముందు పలు సినిమాలో నటించిన తెలుగులో మాత్రం హ్యాపీడేస్ అనే సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది తమన్నా . ఈ సినిమాలో తమన్నా మధు పాత్రలో మెరిసి ఎలాంటి స్టార్ స్టేటస్ అందుకొనిందో అందరికీ తెలిసిన విషయమే .

కాగా తర్వాత టాలీవుడ్ లో ఉండే బడా హీరోల కళ్ళంత తమన్నా పైనే పడ్డాయి . మరి ముఖ్యంగా ఆమె స్కిన్ టోన్ అంటే ఇప్పటికి జనాలు విపరీతంగా పడి చచ్చిపోతారు . కాగా రీసెంట్గా తమన్నా న్యూ ఇయర్ సందర్భంగా తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్.. విజయ్ వర్మతో లిప్ లాక్ చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే రీసెంట్గా ఎల్లా అవార్డ్స్ ఫంక్షన్ లో విజయ్ వర్మతో రాసుకొని పూసుకుని తిరుగుతూ తమ ప్రేమ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది తమన్న.

అయితే తమన్న ..విజయవర్మ లాంటి విలన్ ని ఇష్టపడడానికి మెయిన్ రీజన్ ఆయనలో ఉండే మంచితనం అని కొందరు అంటుంటే… మరికొందరు ఆమెకు ఆయనకు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ చాలా తక్కువ అని ఈ క్రమంలోని అండర్స్టాండింగ్ బాగా ఉంటుందని తమన్నా తన మనసుకు నచ్చిన విజయ్ వర్మను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందని ఓ న్యూస్ బాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే తమన్నా అతగాడిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించిందన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!