బికినీలో హల్చల్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!!

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్ బాగా పాపులర్ అయ్యారు.అలాంటి వారిలో పూజా రామచంద్రన్ కూడా ఒకరు. ఈమె తాజాగా తల్లి కాబోతోంది అనే విషయం ఇటీవలే ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటుంది ఈ అమ్మడు. రామచంద్రన్ తాజాగా బేబీ బంప్ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ తమ యొక్క బేబీ బంపు ఫోటోలతో షూట్ చేసుకోవడం కామన్ గా మారిపోయింది.

Pics Talk: Pooja Flaunts Her Baby Bump In White Bikini

ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటున్నారు.ఇలా బికినీలో తల్లి కాబోతున్న హీరోయిన్ బేబీ బంప్ ను చూపించడం మాత్రం చాలా అరుదైన విషయమని చెప్పవచ్చు. హీరోయిన్గా ఈ మధ్యకాలంలో పెద్దగా ఆఫర్స్ లేకపోతున్న పూజ రామచంద్రన్ తల్లి అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తోంది. పలు వెబ్ సిరీస్లలో కూడా నటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె ఫోటోల విషయానికి వస్తే పూజ సముద్రంలో వైట్ బికినీటిలో ధరించి నేటి అలలతో ఆడుకుంటూ తన బేబీ బంప్ ఫోటో షూట్ చేస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు ఫైనల్ గా మారుతున్నాయి.

Pics Talk: Pooja Flaunts Her Baby Bump In White Bikiniబికినీలో పూజ రామచంద్రన్ అలా కనిపించడంతో బిగ్ బాస్ అభిమానులు పలువురు నెటిజెన్స్ సైతం ఈమె చూడడానికి చాలా అందంగా కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఇక పూజ తల్లి కాబోతున్న నేపథ్యంలో మరింత అందంగా కనిపిస్తోంది అని పలువురు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా బేబీ పంపుతో వెరైటీ ఫోటోలను షేర్ చేసింది పూజ రామచంద్రన్.

Share post:

Latest