ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు… ఒకేసారి ఇద్ద‌రికి క‌డుపు చేసేశాడు.. డ‌బుల్ ధమాకా..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ యూట్యూబర్ చేసిన పనికి నెటిజన్లు తీవ్రస్థాయిలో అతనిపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ యూట్యూబర్ తన ఇద్దరు భార్యలను ఒకేసారి ప్రెగ్నెంట్ చేశాను అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో నెటిజెన్లు అతనిపై మండిపడుతున్నారు. అసలు ఆ యూట్యూబర్ ఎవరు? అతనికి ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం.

YouTuber Armaan Malik brutally trolled as he reveals both his wives are  pregnant - Oneindia News

ఆ యూట్యూబర్ మ‌రెవరో కాదు ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అర్మాన్ మాలిక్. ప్రస్తుతం ఇతనిపై నెటిజన్స్ తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. రీసెంట్‌గా అర్మాన్ తన సోషల్ మీడియా ఖాతాలో తన ఇద్దరు భార్యలతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలలో తన భార్యలు ఇద్దరూ బేబీ బంప్‌తో కనిపిస్తారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అర్మాన్ మాలిక్ కి ఇద్దరు భార్యలు కృతిక, పాయల్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ తో ఉన్నారు.

Famous YouTuber, Armaan Malik's Wives, Payal And Kritika Prep For Their  Baby Shower Bash

ఈ ఫోటోలను మాలిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వాటిపై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాలిక్ ఇద్దరు భార్యలలో మొదటి భార్య కంటే రెండో భార్య అయిన కృతకతో ఉన్న ఎక్కువ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ అతనిపై మండిపడుతున్నారు. మాలిక్ కి కృత్తిక పైన ఎక్కువ ప్రేమ ఉంది అంటూ మరికొందరు అతని ఆడుకుంటున్నారు.

Armaan Malik Trolled For Sharing Pregnancy News Of Both Spouses

ఇక మరికొందరు ఇటువంటి తెలివి తక్కువ వ్యక్తులను జనం ఎలా మద్దతిస్తారు అంటూ మండిపడుతున్నారు. వారిలో మరి కొంతమంది మాత్రం అతనికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అర్మాన్ మాలిక్ సోషల్ మీడియా కామెంట్లపై ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. అర్మాన్ మాలిక్ ప్రెగ్నెన్సీ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.