ఆ టాలీవుడ్ హీరోయిన్ ఇచ్చిన సుఖంతో రు. 7 కోట్ల ప్లాట్ ఇచ్చిన టాప్ పొలిటిషీయ‌న్‌…!

సినిమా పరిశ్రమలో హీరోయిన్లు సుదీర్ఘకాలం కెరియర్‌ను కొనసాగించడం అనేది చాలా కష్టం.. అలా ఎక్కువ కాలం కొనసాగించాలంటే వారికి బ్యాక్ గ్రౌండ్ ఉండాలనే విష‌యం తెలిసిందే. హీరోలా దర్శక నిర్మాతల సపోర్ట్ ఉండి టాలెంట్ లేకపోయినా ఆ హీరోయిన్లు పరిశ్రమలో ఎక్కువకాలం కెరియర్‌ను కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న ఒక క్రేజీ హీరోయిన్ కు ఏడు కోట్ల విలువచేసే ఫ్లాట్ బహుమతిగా వచ్చిందని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Gift, Flat Gift, Politician Love, Politician, Politician Gift, Flat, Toll

సినిమా పరిశ్రమంలో తెలుగు అమ్మాయి అంటే అందరికీ చిన్న చూపు ఉంటుంది. తెలుగు అమ్మాయిలను సినిమాలో తీసుకుంటే ఆ సినిమాకు బిజినెస్ తక్కువగా జరుగుతుందని అందుకే దర్శక నిర్మాతలు ఇతర భాషలో హీరోయిన్లను సినిమాలో తీసుకోవడానికి ప్రాధాన్యతిస్తున్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం అచ్చ తెలుగు అమ్మాయి కావటం గమనార్హం.ఈ హీరోయిన్ ఇప్పటికీ కొన్ని సినిమాల్లో నటిస్తూ సక్సెస్ సాధించిన ఆ హీరోయిన్ కు ఇతర సినిమాల్లో ఆఫర్లు మాత్రం రావట్లేదు.

అయితే ఇప్పుడు ఆ హీరోయిన్ కు ప్రముఖ రాజకీయ నేతతో సన్నిహితంగా మెలగటం ఆ హీరోయిన్ కు ప్లస్ అయ్యింది. సినిమాల ద్వారా పెద్దగా సంపాదించిని హీరోయిన్ ఆ పొలిటీషియన్ సహకారంతో ఆర్థికంగా స్థిరపడిందని తెలుస్తుంది. ఆ ప్రముఖ పొలిటీషియన్ ఆ హీరోయిన్‌కు సినిమా ఆఫర్ల విషయంలో కూడా హామీ ఇచ్చాడని తెలుస్తుంది.. ప్రస్తుతానికి ఈ హీరోయిన్ కెరియర్ కు ఏ మాత్రం ఇబ్బంది లేదని కామెంట్లు కూడా వస్తున్నాయి. వారిద్ద‌రి బంధం ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉంద‌ట‌.

ఆ ప్రముఖ పొలిటీషియన్ తో ఆ హీరోయిన్ బంధం ఎన్నీరోజులు కొనసాగుతుందో చూడాలి. ఆ పొలిటిషియ‌న్ స‌హ‌కారంతో ఆ హీరోయిన్ కు సినిమాలో ఛాన్స్ ఇవ్వడానికి కొంతమంది దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆ హీరోయిన్ సినిమాలను ఆ పొలిటిషయ‌న్ నిర్మించిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఉన్నా చాలామంది హీరోయిన్లు ఇతర మార్గాల ద్వారా వారి ఆదాయంపై దృష్టి పెట్టడం వల్లే ఇండస్ట్రీ పరువు పోతుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Share post:

Latest