మలయాళకుట్టి అనుపమ పరమేశ్వరణ్ ఎవరికైనా ముందుగానే కనిపిస్తుంది. అంత ముద్దొచ్చేంత విధంగా ఫోటోషూట్ లు చేస్తుంటుంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పద్ధతిగా సినిమాలు చేస్తూ లిమిట్స్ క్రాస్ చేయకుండా తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరణ్..రీసెంట్గా కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ టైం ఇలాంటి ఒక్క క్రేజీ హిట్టు ను తన ఖాతాలో వేసుకుంది అంతేకాదు .
కార్తికేయ 2 సినిమా తర్వాత అనుపమ పరమేశ్వరన్ కు మంచి మంచి రోల్స్ చేయడానికి ఆఫర్లు వస్తున్నాయి . కానీ ప్రతి ఆఫర్ ని ఆచితూచి ఆలోచించి చూస్ చేసుకుంటుంది . ఎందుకంటే ఆమె సినిమాలో హీరోయిన్గా చేయడం కాదు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తుంది. అంతే పద్ధతిగా ఫోటోషూట్ చేస్తూ కుర్రాల మతలను పోగొడుతుంది.. మదిని దోచుకుంటుంది . అందుకే రీసెంట్గా ఆమె చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది .
చాలా క్యూట్ గా ముద్దుగా కనిపిస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఈ ఫొటోస్ సోషల్ మీడియా టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి . నడుము భాగాన్ని చూపిస్తూ రెచ్చకొడుతూ.. మరో పక్క చీరతో సెక్సీ లుక్స్ తో ఆకట్టుకుంటూ కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తుంది .నెటిజన్స్ ఈ ఫొటోస్ కి భిన్న విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు . ఒకరు సెక్సీ అంటూ కామెంట్ చేస్తుంటే ..మరికొందరు అబ్బబ్బ ఏం ఫిగర్ అంటున్నారు.. అంతేకాదు అనుపమ పరమేశ్వరన్ ని అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడడానికి కారణం ఇదే అని.. అందాలని ఎక్కడ ఏం చూపించాలో చూపిస్తూ టెంప్ట్ చేస్తుందని చెప్పుకొస్తున్నారు. ప్రజెంట్ అనుపమ పరమేశ్వరన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram