సినిమా ఇండస్ట్రీలో ఆర్జీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు పొలిటికల్ గాను తనదైన స్టైల్ లో వేళు పెట్టి గెలుకుతున్నాడు రాంగోపాల్ వర్మ. ఒకప్పుడు రాంగోపాల్ వర్మ అంటే ఎంత మంచి పేరు ఉండేదో ప్రజెంట్ అంత కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ గురవుతున్నాడు. కాగా రీసెంట్ గానే డేంజరస్ సినిమాతో బిగ్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న ఆర్జీవి .. అంతకుముందే ఆషూ తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలో ఎలా ప్రవర్తించాడో అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఆర్జీవి పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. కాగా కరెక్ట్ టైం చూసి ఆర్జీవికి సపోర్ట్ చేసింది రామ్ గోపాల్ వర్మ నగ్నం హీరోయిన్ నటి శ్రీరాపాక. ఆర్జీవి డైరెక్షన్లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ రాపాక ..మొదటి సినిమాతోనే హ్యూజ్ కాంట్రవర్సీని క్రియేట్ చేసింది . నగ్నం సినిమాలో ఎంత నగ్నంగా నటించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మాయిలు అద్దం ముందు నిల్చోడానికే భయపడిపోతున్నారు.
అంతలా భయపెట్టేసింది శ్రీ రాపాక . రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు అర్జీవి బ్లూ ఫిలిమ్స్ చూస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించింది. బ్లూ ఫిలిమ్స్ చూసే వర్మ తో ఎలా సినిమా చేశారని రిపోర్టర్ ప్రశ్నించిన దానికి అమ్మడు అనుసరిస్తూ..” రాంగోపాల్ వర్మ బ్లూ ఫిలిమ్స్ చూస్తే తప్పెంటి..? అంతేకాదు చాలామంది సమాజంలో అలా చూస్తున్నారని కానీ అలా చూస్తున్నామని ఎవరికీ చెప్పే ధైర్యం లేదని” చెప్పుకొచ్చింది .
దీంతో కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు . కొందరైతే ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా మాట్లాడే ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో తక్కువ.. నీకు ధైర్యం ఉంది కీప్ ఇట్ అప్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో శ్రీరాపాక మాటలు వైరల్ గా మారాయి. పోర్న్ చేస్తే తప్పు లేఫా..? చూస్తే తప్పా..? కాస్టింగ్ కౌచ్ పేరుతో పోర్న్ చేయట్లేదా అంటూ కాస్టింగ్ కౌచ్ బాధ్యతలు రాంగోపాల్ వర్మ కు సపోర్ట్ చేస్తూ ఆమె మాటలను వైరల్ చేస్తున్నారు.