బ్రాతో బుసలు కొడుతున్న రామ్ చరణ్ హీరోయిన్… పరువాలు చూసి పడిపోకండి అబ్బాయిలూ!

రామ్ చరణ్ మొదటి సినిమా మొదటి హీరోయిన్ అంటే మీకు ఎవరు గుర్తుకు వస్తారు? హాట్ బ్యూటీ నేహా శర్మ గుర్తుకు రావడం లేదూ! చిరుత అనే సినిమాతో వీరు ఇద్దరూ టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన సంగతి విదితమే. ఇక తొలి చిత్రంలోనే ఆమె మంచి మార్కులు కొట్టేసింది. ఈ జంటకు ఆ సినిమా తరువాత మంచి క్రేజ్ వచ్చిన సంగతి కూడా తెలిసినదే. ఓ క్రమంలో వీరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ పుకార్లు కూడా వినబడ్డాయి. ఆ సంగతి పక్కన పెడితే… ఆ సినిమాలో నేహా నాజూకు అందాలతో యువతని కట్టి పడేసింది.

అయితే ఆ సినిమా తరువాత ఆమె ఇక్కడ వరుస సినిమా అవకాశాలు వస్తాయని అనుకుంది కానీ సీన్ రివర్స్ అయింది. చిరుత తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించింది. ఇక ఆఫర్స్ కరువు కావడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా ఒకటి అరా మినహా పెద్దగా నటించిన దాఖలాలు లేవు. కానీ ఆమె సినిమా పరిశ్రమను మాత్రం వదలలేదు. ఓ వైపు సినిమాలలో అవకాశాలు వెతుక్కుంటూనే మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ విందులు వడ్డిస్తూ రచ్చ లేపుతోంది.

అవును, క్లీవేజ్ షో ఎద అందాలను చూపిస్తూ సినిమా నిర్మాతలను ఊరిస్తోంది. అవును, నేహా బికినీ టాప్ లో మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్ చేసింది. బ్రా లాంటి బికినీ టాప్ లో నేహా శర్మ అందాలు చూపిస్తూ మరోవైపు కుర్రాళ్లని కూడా ఉడికిస్తోంది. కాగా టాప్ యాంగిల్ లో నేహా శర్మ ఇస్తున్న ఫోజులు నెటిజన్లను తెగ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇకపోతే ఆమె సినిమా పరంగా చూస్తే ప్రస్తుతం ‘జోగిరా సారా రా రా’ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు గ్లామర్ మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది.

Share post:

Latest