బ్లాక్ శారీలో బరువైన అందాలు.. స్టార్ డాటర్ అందాల అరాచకం మామూలుగా లేదుగా..!!

సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలామంది హీరోయిన్స్ తప్పటడుగులు వేస్తున్నారు. అయితే స్టార్ స్టేటస్ ఉండి కూడా కొంతమంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోతున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకొవడం కోసం హద్దులు మీరి ఫోటోషూట్స్ చేస్తున్నారు. ఆ లిస్టులోకి యాడ్ అవుతుంది అందాల ముద్దుగుమ్మ శివాత్మిక . ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ హీరో రాజశేఖర్ ముద్దుల కూతురు గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మా..పలు సినిమాలతో జనాలకు తన అందాలను రుచి చూపించింది.

మరీ ముఖ్యంగా శివాత్మిక ఎలాంటి రోల్స్నైనా సరే అవలీలగా నటించేస్తుంది . నటనలో నాన్నను మించిపోయే గుణం ఉంది అంటూ నెటిజన్స్ చెప్పుకొస్తూ ఉంటారు . అయితే ఇంత మల్టీ టాలెంటెడ్ అయిన శివాత్మిక.. ఇప్పటివరకు స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి అడుగుపెట్టలేకపోవడం ఆమె ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఆమె హిట్ కొట్టిన సినిమాలు లేవు కానీ.. టాలెంటెడ్ హీరోయిన్ అంటూ ట్యాగ్ చేసుకుంది.

అందానికి అందం టాలెంట్ కి టాలెంట్ ఉన్నా సరే ఎందుకు శివాత్మిక క్రేజీ ఆఫర్స్ అందుకోలేకపోతుంది అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే దానంతటికీ కారణం టాలీవుడ్ లో ఉండే బడా హీరో అంటూ గతంలో వార్తలు వినిపించాయి. కాగా తన అందాలను ఎరగా వేసి ఆఫర్స్ దక్కించుకోవడానికి చూస్తుంది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఆఫర్స్ కోసమో.. పబ్లిసిటీ కోసమో..తెలియదు కానీ శివాత్మిక అందాలు మాత్రం కుర్రాలను నిద్రపట్టనీకుండా చేస్తున్నాయి. స్మైలీ ఫేస్ తో బ్లాక్ శారీలో రీసెంట్గా చేసిన ట్రెడిషనల్ ఫోటోషూట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఎలాంటి డ్రెస్సెస్ వేసినా నీకు బాగుంటుంది అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే శివాత్మిక లేటెస్ట్ బ్లాక్ శారీ హాట్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.