మగాళ్ళు దాని చూస్తే ఆపుకోలేరా..? మలైకా అరోరా బోల్డ్ కామెంట్స్..!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ఎంత చెప్పినా తక్కువే . చేసిన సినిమాలు కన్నా కాంట్రవర్షీయల్ కామెంట్స్ తో.. హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . బోల్డ్ బ్యూటీ అని తెలిసి కూడా ఆమెనే గెలుకుతూ ఉంటారు కొందరు డైరెక్టర్స్ . కాగా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ..రీసెంట్గా మూవింగ్ విత్ మలైకా అనే షోను హోస్ట్ చేస్తుంది .

ఈ షోలో ఇంటర్వ్యూ చేస్తూ తనదైన స్టైల్ లో ముందుకు వెళుతుంది. కాగా ఎప్పటికప్పుడు సరికొత్త విధంగా కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యే మలైకా.. రీసెంట్గా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. “ఎప్పుడైనా పబ్లిక్ లో ఇబ్బంది పడ్డారా అన్న ప్రశ్నకు ఆమె జవాబు ఇస్తూ.. ఇప్పుడు కాదు ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటాను .మరి ముఖ్యంగా ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ..పార్టీస్ కి వెళ్ళినప్పుడు బయట కొన్ని..కొన్ని కెమెరాలు మన వైపే చూస్తూ ఉంటాయి”.

మరీ ముఖ్యంగా కెమారా ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పై ఫోకస్ చేస్తూ క్లిక్ మనిపించడం నాకు అస్సలు నచ్చదు. ఎన్నో సందర్భాలలో నా ప్రైవేట్ పార్ట్స్ పై కెమెరా ఫోకస్ చేసి తీయడం నాకు ఇరిటేటింగ్ గా అనిపించింది అంటూ” చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే కొందరు మలైకా ని సపోర్ట్ చేస్తూ స్టార్ సెలబ్రిటీస్ ఆ కెమెరామెన్ లకి ప్రైవేట్ పార్ట్ లు కనిపిస్తే ఆగలేరా.. వాటిపైనే ఫోకస్ చేయాలా అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు అంత ఇబ్బంది పడే బదులు పద్ధతిగా బట్టలు వేసుకోవచ్చుగా అంటూ తిరిగి మలైకాకు కౌంటర్ విసురుతున్నారు . ఏది ఏమైనా సరే మలైకా చేసిన బోల్డ్ కామెంట్స్ బాలీవుడ్ మీడియానే కాదు సోషల్ మీడియా ని సైతం షేక్ చేస్తున్నాయి.