షాకింగ్‌: సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని… ఆ చిన్న మిస్టేక్‌తో అడ్డంగా దొరికేసిన హైప‌ర్ ఆది..!

ఈటీవీ జబర్దస్త్ ద్వారా టాలీవుడ్ లోకి ఎంద‌రో క‌మెడియన్లు ప‌రిచ‌యం అయ్యారు. ఆ షో ద్వారా బాగా పాపుల‌ర్ అయ‌న వారిలో ముందుగా మ‌నం చేప్పుకునేది సుధీర్‌, ఆది. ఇద్ద‌రు ఇప్పుడు టాలీవుడ్‌లోనే అగ్ర క‌మెడియన్లుగా ఉన్నారు. సుధీర్ ఈటీవీకి దూరం అయ్యాడు. ఆది ఈటీవిలోనే కొనసాగుతున్నారు. ప్ర‌స్తుతం ఈటీవీలో వ‌చ్చే అన్ని కామెడీ షోల్లో టాప్ స్టార్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇద్ద‌రి క‌మెడియ‌న్‌ల‌కి 30 ప్ల‌స్ క్రాస్ అవుతున్నా వీరు నోట‌ పెళ్లి మాట ప్ర‌స్తావ‌న రావ‌డం లేదు.

ఇప్పుడు సోష‌ల్ మిడియాలో హైప‌ర్ ఆది పెళ్ళి ఫాటోలు వైర‌ల్‌గా మారాయి. నెట్టింట ఆది పెళ్లి పీఠ‌ల‌పై ఉన్న ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అ వీడియో చూసిన అభిమానులు ఒక‌సారిగా షాక్ అయ్య‌రు. ఆదికి ర‌హస్యంగా పెళ్ళి జ‌రిగి పోయింది అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. అయితే అ వార్త‌లో నిజం లేదు. అది ఒక సినిమా షూటింగ్ లో బాగంగా జ‌రిగిన పెళ్లి అని… ఇప్పుడు దానికి సంబందించిన ఫోటోల‌ను వీడియోల‌ను వైర‌ల్ చేస్తు ఆదికి పెళ్ళి జ‌రిగిపోయింది అని ప్ర‌చారం చేస్తున్నారు.

గతంలో ఆది తన పెళ్లిపై కామెంట్స్ చేస్తు. సుధీర్, ప్రదీప్ పెళ్లి చేసుకున్న‌ తర్వాతే నేను చేసుకుంటా అంటూ శప‌థం చేశాడు. తనకంటే వయసులో పెద్దవాళ్ళైన ఆ ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కాకే… నేను ఎక్కుతా అన్నారు. హైపర్ ఆది ప్రస్తుతం వయసు 32 ఏళ్ళు. ఇంత వ‌య‌సు వ‌చ్చినా ఆది పెళ్ళి చేసుకోక పోవ‌డానికి అస‌లు కార‌ణం ఇది.