జానడు గుడ్డ ముక్కలో ఘోస్ట్ బ్యూటీ ఘాటైన అందాల ప్రదర్శన.. జూమ్ చేసి చూస్తేనే అసలు మజా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తున్న అందాల ముద్దుగుమ్మల జాబితా ఎక్కువైపోతుంది. కేవలం తెలుగు స్టార్సే కాదు బాలీవుడ్ ముద్దుగుమ్మలు మిగతా స్టార్స్ అందరూ కూడా జానడు గుడ్డ ముక్కలతో అందాలని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్లే ట్రై చేసి ..అసలు అందాలని దాచుకోకుండా బయటకు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అఫ్కోర్స్ ఈ విషయం అందరికీ తెలిసిందే . ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత విధంగా సోషల్ మీడియాలో హాట్ అందాలను వలకబోస్తున్నారు ముద్దుగుమ్మలు .

Sonal Chauhan Birthday: Sonal Chauhan belongs to the Royal Family, this is how she got her first break in the film world | India Rag

కొందరు అవకాశాల కోసం మ రికొందరు పాపులారిటీ కోసం రీజన్ ఏదైనా కానీ ఉన్న అందాలను మాత్రం ఆరబోయడంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు అందాల ముద్దుగుమ్మలు.కాగా అందరూ తమకున్న అందాలను చూపిస్తే నాకేం తక్కువ అందాలు ఉన్నాయా నేను చూపించుకోగలను అంటూ తనకున్న అందాలన్నీ బయట పెట్టేసింది ఘోస్ట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ . ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . తెలుగులో కూడా బోలెడు సినిమాల్లో నటించింది .

These hot looks of Sonal Chauhan has set the internet on fire - The Live Nagpur

రామ్, బాలయ్య సినిమాల్లో నటించి మెప్పించింది . మరీ ముఖ్యంగా ఆమె లాస్ట్ గా నటించిన ఘోస్ట్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . కాగా ఈ సినిమాతో హ్యూజ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సోనాల్ చౌహాన్ రీసెంట్గా నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ అందించింది. విరహవేదన అనుభవిస్తున్నట్లుగా మెలికలు తిరుగుతూ కొంటె ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చింది . ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి.

అంతేకాదు అంతకుముందు ఆమె షేర్ చేసుకున్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో యమ రేంజ్ లో వైరల్ గా మారాయి . జాను గుడ్డ ముక్కని ఎదభాగాలకు ప్రైవేట్ పార్ట్లకు అడ్డుగా పెట్టుకొని ఆమె చేసిన ఫోటోషూట్స్ గతంలో సోషల్ మీడియాని షేక్ చేశాయి. కాగా ప్రజెంట్ గోల్డ్ కలర్ లాంగ్ స్లిటెడ్ ఫ్రాక్ లో ఎద భాగలను చూపిస్తూ చేతులెత్తి తన బోల్డ్ అందాలను క్లియర్ గా చూపించేసింది . ఈ క్రమంలోనే ఘోస్ట్ బ్యూటీ లేటెస్ట్ హాట్ ఫోటోషూట్స్ కి కుర్రాళ్ళు మెల్ట్ అయిపోతున్నారు. మరి ముఖ్యంగా మోకాళ్ళ మీద కూర్చొని ఆమె ఇచ్చిన హాట్ సెక్సీ ఎక్స్ప్రెషన్ కుర్రాళ్లను పిండేస్తుంది . దీంతో అమ్మడు ఫోటోలని ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు . ఏది ఏమైనా సరే ఏ హీరోయిన్ కూడా అందం విషయంలో తగ్గేదేలే అన్న రీతిలో దూసుకెళ్లిపోతున్నారు..!!

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

Share post:

Latest