బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి బోల్డ్ అని తెలుసు కానీ మరి ఇంత బోల్డా ..? అస్సలు భరించలేకపోతున్నాం రా బాబు అంటున్నారు జనాలు ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూ చూసి. మనకు తెలిసిందే తాజాగా కాంట్రవర్షీయల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది ఆషూ. అసలే వీళ్లిద్దరి కాంబో అంటే పడి చచ్చిపోతారు కుర్రాళ్ళు. గతంలో ఓసారి వీళ్ళు కలిసి చేసిన ఇంటర్వ్యూ చేస్తే ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో తెలిసిందే. ఏకంగా మిలియన్ వ్యూయ్స్ తో యూట్యూబ్ లో దూసుకుపోయింది .
కాగా ఈసారి సెకండ్ అటెంప్ట్ లో ఆ విషయంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు ఆర్జీవి. మొదటిసారి ఇంటర్వ్యూ అనగానే కొంచెం మొహమాట పడిన ఈ డైరెక్టర్.. రెండోసారి మాత్రం ఏకంగా హద్దులు మీరి ఆమెతో ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన డేంజరస్ మూవీ డిసెంబర్ 9న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే ఆయనను ఇంటర్వ్యూ చేసిన ఆషూరెడ్డి సోషల్ మీడియాలో బూతులు తిట్టించుకుంటుంది .
ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాటకు ముందు ఒక బూతు పదం మాటకు వెనక ఒక బూతు పదం మాట్లాడుతూ .. అడల్ట్ కంటెంట్ గా క్రియేట్ చేశారు. అయితే మాటల మధ్యలోనే ఆషూ రెడ్డి డ్రెస్ లో రొమాంటిక్ లుక్స్ గురించి మాట్లాడడం తో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఇంటర్వ్యూలో మాటల మధ్యలో ఆషూ రెడ్డి మాట్లాడుతూ..” మోడల్ డ్రెస్ లో కన్నా చీరలోనే ఎక్కువ ఎక్స్పోజింగ్ గా ఉంటామని.. చీర కడితే జాకెట్ భాగం నుండి హిప్ భాగం వరకు అంతా కనిపిస్తుందని.. అదే మోడరన్ డ్రెస్ అయితే తొడల నుంచి కాలవరకే కనిపిస్తాయని పచ్చిగా కామెంట్ చేసింది .
అంతేనా మోడరన్ డ్రెస్ లో కంటే శారీలోని ఎక్కువ సెక్సీగా కనిపిస్తామని ..అందుకే కదా ఫస్ట్ నైట్ గదిలోకి చీర కట్టి పంపించేది ” అంటూ పచ్చిగా మాట్లాడింది. ఈ మాటలను ఇప్పుడు జనాలు ట్రోల్ చేస్తున్నారు. ఒక ఆడదానివై ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదా అంటూ మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ చివర్లోఆషూరెడ్డి కాళ్ళను ఆయన చీకడం వల్గారిటీకే వల్గర్ పుట్టించే విధంగా ఉంది అంటూ జనాలు మండిపడుతున్నారు. అయితే ఈ ట్రోల్స్ పై ఇప్పటివరకు ఆర్జీవి కానీ ఆషూ కానీ స్పందించకపోవడం గమనార్హం..!!