అయ్యయ్యో..అనుపమ పరమేశ్వరణ్ అలాంటి నిర్ణయం తీసుకుందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు . అ ఆ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి నటి అంటూ ట్యాగ్ చేయించుకుంది . ఇక తర్వాత ఆమె స్టైల్ లో పలు కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ.. హోమ్లీ హీరోయిన్ అంటూ ముద్ర వేయించుకుంది.

అయితే ఎవరు ఊహించిన విధంగా రౌడీ బాయ్స్ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కుర్ర హీరోతో లిప్ లాక్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది . కాగా ఈ టైంలోనే అనుపమ పరమేశ్వరన్ ను చాలా మంది జనాలు ట్రోల్ చేశారు. కాగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ట్రోలింగ్ బాధలు తట్టుకోలేకపోతున్నారు సినీ సెలబ్రిటీస్ .

ఈ క్రమంలోనే పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరణ్ సైతం ట్రోలింగ్ తో వేధిస్తున్నారు. దీంతో ఎవరు ఊహించిన విధంగా సోషల్ మీడియాకు దూరం కావాలని అనుపమ పరమేశ్వరణ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా అంతే పాజిటీవిటీ నెగిటీవిటీ ఉంటుంది..అన్నిటిని అర్థం చేసుకున్న వాళ్ల హీరోయిన్స్ ..ఆలోచించుకోఅనుపమ అంటూ ఫ్యాన్స్ సజెస్ట్ చేస్తున్నారు.