దీప్తి బోల్డ్ ఫోటో షూట్ వెనుక అంత సీక్రేట్ ఉందా..? మామూలు బుర్ర కాదుగా..!!

వెండితెర తారలే కాదు ..బుల్లితెరపై మెరిసే ముద్దుగుమ్మలు సైతం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియా సెలబ్రిటీగా పాపులారిటీ సంపాదించుకున్న దీప్తి సునైన బోల్డ్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో హద్దులు మీరి ఫోటో షూట్ చేస్తున్న దీప్తి వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికే ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ చేస్తుందన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది .

మనకు తెలిసిందే యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ డబ్స్మాష్ వీడియోస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న దీప్తి సునైన ..ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తో ప్రేమాయణం నడిపి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . కొద్ది నెలల క్రితమే దీప్తి సునైన.. షణ్ముఖ్ బ్రేకప్ అయ్యారు . దీని కి కారణం బిగ్ బాస్ అన్న సంగతి అందరికీ తెలిసిందే . కాగా బ్రేకప్ చెప్పిన తర్వాత దీప్తి సునైన తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తూ- క్లాస్- మాస్ బోల్డ్ కంటెంట్ ను.. క్రియేట్ చేసేలా బోల్డ్ ఫోటోషూట్ చేస్తుంది .

దీంతో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం కోసమే ఇలాంటి బోల్డ్ ఫోటోషూట్ చేస్తుందన్న న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు సోషల్ మీడియా సెలెబ్రెటీ మౌనిక కూడా ప్రజెంట్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా దీప్తి సునయన సైతం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుందన్న న్యూస్ వైరల్ అవుతుంది . దీంతో దీప్తి సునయన బుర్ర కేక అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.