బాలీవుడ్ భామ దిశా పటాని అనగానే యూత్ కి ఆమె గ్లామర్ షో గుర్తొస్తుంది. తన సినిమాలలో నటన కన్నా స్కిన్ షోతో, బికినీ ఫోటోస్ తోనే ఎక్కువగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ ఫోటోస్ ఎప్పటికప్పడు పోస్ట్ చేస్తు తన గ్లామర్ షోకి నేషనల్ అవార్డ్ ఉంటే ఏ కాంపిటీషన్ లేకుండా దిశా పటానికి ఇచ్చేయొచ్చు అనేంతలా తన గ్లామర్ షో తో దిశా పటాని సోషల్ మీడియాలో చర్చ చేస్తు ఉంటుంది.
రీసెంట్ గా ఈమె సోషల్ మీడిలో కొన్ని హట్ ఫోటోస్ షేర్ చేసింది. ఆ ఫోటోస్ లో బ్లాక్ డ్రెస్ వేసుకోని దిశా చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. ఆమె పక్కనే పర్సనల్ ట్రైనర్ ‘అలెక్స్’ కూడా ఉన్నాడు. ఎప్పటిలాగే దిశా పటాని పోస్ట్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె వ్యక్తిగత జీవిత విషయని వస్తే దిశా పటాని, బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో బ్రేకప్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలగా ఈ జంట డేటింగ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది.
దిశా -టైగర్ ఫ్యామిలీతో కూడా బాగా కలిసిపోయింది.. కానీ వీరిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ సడన్ గా వీరు విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దిశా పటాని మరో వ్యక్తితో కొత్త ప్రేమ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అతను మరి ఎవరో కాదు దిశా జిమ్ ట్రైనర్ అలెగ్జాండర్ అలెక్స్ అతని తోనే దిశా పటాని పీకల్లోతు ప్రేమలో ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.
తాజాగా దిశ తన లవర్ అలెక్స్ తో కలిసి ఓ పార్టీకి హాజరైంది. అక్కడ దిశ బ్లాక్ కలర్ బోల్డ్ డ్రెస్ తో రచ్చ చేసింది. ఈ జంట అక్కడ లిఫ్ట్ లో సెల్ఫీలు తీసుకుంటూ రొమాన్స్ లో మునిగిపోయారు. ఆ ఫోటోలు చూస్తుంటే ప్రతి ఒక్కరిని టెంప్ట్ చేసే విధంగా దిశా- అలెక్స్ తో ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
View this post on Instagram