బాలీవుడ్ భామ దిశా పటాని అనగానే యూత్ కి ఆమె గ్లామర్ షో గుర్తొస్తుంది. తన సినిమాలలో నటన కన్నా స్కిన్ షోతో, బికినీ ఫోటోస్ తోనే ఎక్కువగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ ఫోటోస్ ఎప్పటికప్పడు పోస్ట్ చేస్తు తన గ్లామర్ షోకి నేషనల్ అవార్డ్ ఉంటే ఏ కాంపిటీషన్ లేకుండా దిశా పటానికి ఇచ్చేయొచ్చు అనేంతలా తన గ్లామర్ షో తో […]