అక్కడ మాత్రమే కవరింగ్..మిగతాదంతా ఫ్రీ షో..హీట్ పెంచేసిన ఐస్ క్రీం పాప..!!

ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా సరే ..ప్రత్యేకంగా కొందరు ఎక్స్పోజింగ్ చేస్తే పదేపదే చూడాలనిపిస్తుంది. వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసినా సరే ఇంకా ఏదో దాగి ఉందని.. ఆ అందాలను కొత్తగా చూడాలని కుర్రాళ్ళు టెంప్ట్ చేస్తూనే ఉంటారు . అలాంటి కుర్రాళ్ళ కోసం హాట్ బ్యూటీ లు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త డ్రెస్సులతో హాట్ ఫోటోషూట్స్ తో మెల్ట్ అయ్యి టెంప్ట్ చూస్తుంటారు. కాగా తాజాగా అలాంటి పని చేసే కుర్రాళ్లకు కను విందు చేసింది బిగ్ బాస్ బ్యూటీ తేజస్విని మదివాడ .

ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు ..కానీ ఐస్ క్రీమ్ పాప అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా తాను నటించిన సినిమా పేరుతో పాపులారిటీ సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ .తేజస్విని మదివాడ వయసు చాలా చిన్నది ..చూడడానికి చాలా హాట్ గా పర్ఫెక్ట్ మోడ్రెన్ గర్ల్ గా గా ఉంటుంది . అయితే నటన పరంగా కూడా మంచిగా నటించే ఈ భామకు ఎందుకో హీరోయిన్గా అవకాశాలు రాలేదు . ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలతో జనాలను మెప్పిస్తూ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో పేరు సంపాదించుకుంది .

బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తనదైన స్ట్రాటజీలతో గేమ్ ఆడిన తేజస్విని మదివాడ ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్ లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమా ఇండస్ట్రీలో జరిగే పద్ధతుల గురించి ఓపెన్ గా చెప్పుకొస్తుంది . “క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో సర్వసాధారణం అని చెప్పుకొచ్చిన తేజస్విని మదివాడ తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని ..కానీ నా ధైర్యంతో నేను ముందడుగు వేసి కమిట్మెంట్ ఇవ్వకుండానే వచ్చిన ..రోల్స్ తో సరిపెట్టుకునే” అని చెప్పుకొచ్చింది. కాగా తాజాగా బ్లాక్ ఇన్నర్ వేర్ తో స్టైలిష్ ప్యాంటుతో కెమెరాను టాప్ యాంగిల్ లో పెట్టి ఎదభాగాలను డీప్ గా చూపించిన తేజస్విని మదివాడ ..మరో ఫోటోలో బెడ్ పై బోర్లా పడుకొని ఎదభాగాలకు చేతులను అడ్డుగా పెట్టుకొని కుర్రాలను మరింత టెంప్ట్ చేసింది . అంతే కాదు ఈ ఫొటోస్ లో తేజస్విని చూడడానికి చాలా హాట్ గా సెక్సీ గా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే బోల్డ్ రోల్స్ చేసే తేజస్విని అంతకు మించిన సెక్సీనెస్ తో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

Share post:

Latest