చలికాలంలో కూడా హీట్ పుట్టిస్తున్న చిరుత హీరోయిన్..!!

టాలీవుడ్ లోకి చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తో కలిసి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నేహా శర్మ. చిరుత సినిమాతో వీరిద్దరూ తెలలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుణ్ సందేస్ తో కుర్రాడు సినిమాతో నటించిన ఈమె ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ వైపు తన అడుగులు వేయగా అక్కడ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని స్టార్ క్రేజ్ ను తెచ్చుకోలేకపోయింది. కానీ ఒక మోస్తారు అవకాశాలు మాత్రం బాగానే అందుకుంది నేహా శర్మ. ముఖ్యంగా తన గ్లామర్ విషయంలో ఒక స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుంది.

Neha Sharma ची गोव्यात धमाल मस्ती... Bollywood Actress Neha Sharma Enjoys Vacation in Goaతన హాట్ ఫోటో షూట్లతో కుర్రకారులను సైతం పిచ్చెక్కించేలా చేస్తూ ఉంటుంది. ఈమె ఫోటోలు చూసేందుకు ఫాలోవర్స్ కి విసుగు రావాలి తప్ప ఈమే తన అందాలు వలకబోయడంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది. ఇక తాజాగా గోవాలో తను ఎంజాయ్ చేస్తూ ఆడియన్స్ కి తన అందాల విందుని చూపిస్తోంది. గ్లామర్ షోలో తనను మించిన వారు ఎవరూ లేరని తరహాలో నేహా శర్మ గ్లామర్ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటో షూట్ల వల్ల ఈమె ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోతూనే ఉంటోంది.

Neha Sharma Shares Dreamy Sunkissed Photos From Goa in Bold Lavender Gown,  See Pics

నేహా శర్మ గ్లామర్ ముందు ఇతర హీరోయిన్స్ కూడా ముక్కున వేలు వేసుకోవాల్సిందే అనేలా స్కిన్ షో తో అందరూ తనని రోల్ మోడల్ గా తీసుకోవాలని అంతగా బోల్డ్ షో చేస్తూ ఉంటుంది. ఇక నేహా శర్మ టాలీవుడ్ లో అవకాశం వస్తే మళ్లీ నటించాలని చాలా ఆతృతగా ఉంటోంది. ఇక పలు చిత్రాలలో ఐటెం సాంగ్ కోసం ఆమెను సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నేహా శర్మకు సంబంధించి ఈ హాట్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.