అవకాశాల కోసం..అన్ని హద్దులు చెరిపేసిన తెలుగు ముద్దుగుమ్మ..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఏ హీరోయిన్ కూడా డైరెక్టర్స్ కు ప్రొడ్యూసర్స్ కు కాల్ చేసి బ్రతిమిలాడట్లేదు. నాకు అవకాశాలు కావాలి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అడుక్కోవట్లేదు . తమకున్న అందాలను ఆరబోస్తే ఆ డైరెక్టర్ నే మన వెంట పడతారు అన్న స్ట్రాటజీలను ఫాలో అవుతూ ఎక్కువగా అదే రూట్లో వెళ్తున్నారు ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్. మొత్తం అదే ఫార్మేట్లో ముందుకు వెళ్తుంది . కాగా రీసెంట్గా అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది తెలుగు హాట్ బ్యూటీ యాంకర్ వర్షిణి.

Anchor Varshini Sounderajan Latest Photos |Telugu Bullet

అమ్మడు పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు . తనదైన స్టైల్ లో మోడలింగ్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ . మొదట యాంకర్ గా తన ప్రతిభను చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఢీ షోలో మెంటర్ గా కూడా సందడి చేసింది . ఆ టైంలోనే శేఖర్ మాస్టర్ తో, సుధీర్ తో , ప్రదీప్ , ఆదితో కొంచెం హద్దులు మీరి నటించి తన పేరుకి మరింత పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఊరికే వచ్చిన పాపులారిటీ ఉత్తినే పోతుంది అన్నట్లు ఆ సీజన్ అయిపోగానే యాంకర్ వర్షిణి పేరుని మర్చిపోయారు జనాలు .

Varshini sounderajan: ప‌ర‌వాల విందును పంచుతోన్న హాట్ యాంక‌ర్ వ‌ర్షిణి.. ఫొటోలు వైర‌ల్!

అయితే మరిచిపోయిన జనాలకు తన పేరు మళ్లీ గుర్తుండేలా ..అవకాశాలు దక్కించుకునేలా యాంకర్ వర్షిణి హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తుంది . యాంకర్ వర్షిణి దగ్గర ఉన్న హైలెట్ టాలెంట్ ఏంటంటే ట్రెడిషనల్ బట్టల్లోనూ.. మోడరన్ బట్టల్లోను రెండిట్లో టెంప్టింగ్ గా ఉంటుంది. చీర కట్టి తలలో పూలు పెడితే పద్ధతిగా ఉండే యాంకర్ వర్షిని.. స్కర్ట్ వేసి జాకెట్ తీసేస్తే టూ హాట్ టెంప్టింగ్ స్టిల్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది . కాగా రీసెంట్గా యాంకర్ వర్షిణి చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . తన తెల్లటి అందాలను బ్లాక్ డ్రెస్ లో క్లియర్ గా చూపిస్తూ.. లిప్స్ కి డార్క్ షేడ్ లిప్ స్టిక్ వేసి సెక్సీ లుక్స్ తో చేతులు పైకెత్తుతూ కుర్రాళ్లకు సై అనే సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇలాంటి హాట్ ఫోటోషూట్ చూస్తే ఎలాంటి డైరెక్టర్ అయినా సరే ఇంటికి పిలిచి అవకాశం ఇస్తారు అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి యాంకర్ వర్షిని సైగలను అర్థం చేసుకొని ఏ డైరెక్టర్ అమ్మడుకు అవకాశాలు ఇస్తారో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Varshini (@varshini_sounderajan)

Share post:

Latest