RGVతో ఆషూరెడ్డి టూ మచ్ రొమాన్స్.. అసలు మ్యాటర్ తెలిస్తే దిమ్మతిరిగిపొద్ది..!!

ఆషూ రెడ్డి ఈ పేరు చెప్తే పొగిడే జనాలు ఎంతమంది ఉన్నారో తెలియదు ..కానీ బూతులు తిట్టే జనాలు మాత్రం బోలెడు మంది ఉన్నారు . ఇప్పటివరకు అమ్మడు చేసిన మంచి పనుల కంటే వల్గర్ పనులే ఎక్కువగా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో జనాలు చెప్పుకొస్తున్నారు . జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటుంది. ఒంటిమీద బట్టలు అస్సలు నిలవనంత దారుణంగా అమ్మడు ఫోటోషూట్స్ ఉంటాయి.

ఓసారి చెడ్డీ అందాలతో రెచ్చగొడితే ..మరోసారి మిడ్డి అందాలతో మెల్ట్ చేస్తుంది . ఇక ఎదవ భాగాల గురించి చెప్పనవసరమే లేదు ఎప్పుడు ఫ్రీగా గాలికి వదిలేస్తుంది అమ్మడు అంటూ ఫ్యాన్స్ సరదాగా చెప్పుకొస్తూనే ఉంటారు . కాగా ఇప్పటివరకు ఆషూ రెడ్డి చేసిన ఫోటోషూట్ ఒక ఎత్తు ఇప్పుడు ఆషూ ఆర్జీవీ తో చేసిన హాట్ ఇంటర్వ్యూ మరో ఎత్తు అన్న విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మనకు తెలిసిందే రాంగోపాల్ వర్మ మహా డేంజరస్ పర్సన్. ఉన్నది ఉన్నట్టు ఫేస్ మీదనే మాట్లాడేస్తాడు . నచ్చితే ఎలాంటి పనికైనా సిద్ధపడతారు . మరి అలాంటి డైరెక్టర్ తో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసే ఆషూ జత కడితే.. వామ్మో ఇక ఏమన్నా ఉందా.. సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. ప్రజెంట్ అదే జరుగుతుంది.

రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన డేంజరస్ మూవీ డిసెంబర్ 9న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసింది ఆషూ రెడ్డి. ఇంటర్వ్యూ అనడం కన్నా వీళ్ళిద్దరూ రొమాంటిక్ చర్చ అనడం బాగుంటుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ బోల్డ్ ఇంటర్వ్యూలో ఆషూ వేసుకున్న డ్రస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. పైనుంచి ఎదభాగాలు కింద నుంచి ఇన్నర్ ధైస్ మొత్తం క్లియర్ గా కనిపించేలా ఉన్నాయి. అంతేకాదు ఒకానొక టైంలో ఆర్జీవి చెప్పులు తీసేసి కింద కూర్చొని ఆషూ కాళ్లను తన ఒడిలో పెట్టుకొని కాళ్లు నొక్కుతూ హాట్ భంగిమల్లో కుర్రాళ్లకు షాక్ ఇచ్చాడు . ఎవ్వరైనా సరే ఆశు రెడ్డి కూర్చున్న స్టిల్ కి రాంగోపాల్ వర్మ చూసిన లుక్స్ కి కచ్చితంగా తప్పుగా అనుకుంటారు . అంత క్లియర్ గా ఉన్నాయి ఈ ఫొటోస్ . అయితే ఆషూ కావాలనే ఇలా ఆర్జీవి వెంట పడుతుందని.. సినిమాలో అవకాశాల కోసం ఈ రేంజ్ లో తెగించేస్తుందని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే గిల్లితే గిల్లించుకోవాలి అన్న ఫార్ములాను ఆషూ బాగా ఫాలో అవుతుంది .అడిగిమరీ గిల్లించుకుంటుంది పాప . చూడాలి మరి ఆర్జీవి ఎక్కడ గిల్లి .. ఏ సినిమాలో అవకాశం ఇస్తాడో ఈ జూనియర్ సమంతకు..?