బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గ్లామర్ షో తో పాటు తన యాంకరింగ్ తో స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది. ఇటు బుల్లితెర పైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ పలు షోలకు యాంకర్ గా చేస్తూ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా కొనసాగుతుంది.
రిసెంట్ గా ఈ హట్ బ్యుటీ బోమ్మ బ్లాక్ బాస్టర్ అనే సినిమాలో కూడా నటాంచింది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మాల్దీవులకు వెకేషన్ కి వెళ్ళిన విషయం తెలిసిందె. ఒంటరిగా వెకేషన్ కి వెళ్ళినా ఈ హాట్ హాట్ భామ అక్కడి నుంచి తన హాట్ లుక్స్ తో ఉన్నసెక్సీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.
తాజాగా ఈమె మాల్దీవ్స్ సముద్రం ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను , బీచ్ లో సేద తీరుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలలో రష్మి తన హాట్ లుక్స్ తో నెటిజన్లు రెచ్చగొడుతు కవ్విస్తూ తన అందలను అరబోస్తు యువత మనసులో మంట పుట్టిస్తుంది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram
View this post on Instagram