సైలెంట్ షాకిచ్చిన తమన్నా..మెహందీ ఫంక్షన్ పిక్స్ వైరల్..!!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..మొదటి సినిమాతోనే తన హాట్ అందాలను క్లాసిక్ టచ్ తో కుర్రాళ్ళకు ఎర గా వేసి ఆకట్టుకుంది. అంతేకాదు ముట్టుకుంటే కందిపోతుందా అన్నంత సున్నితమైన చర్మంతో తమన్నా.. జనాలను ఆకట్టుకుంది. కాగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైం లోనే స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు అందుకున్న తమన్నా.. తన అందాలను ఏ మాత్రం కరగనీకుండా రోజురోజుకీ ఇంకా హాట్ నెస్ ని పెంచుతూ..కుర్రాళ్లల్లో హీట్ పుట్టిస్తుంది .

 

కాగా చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటించే అవకాశం అందుకున్న తమన్నా ..రీసెంట్గా బబ్లీ బౌన్సర్ సినిమాతో అభిమానులు పలకరించింది . అయితే ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . ఈ క్రమంలోనే సినిమాలకు తమన్న.. గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుంటుంది అంటూ ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతే కాదు ముంబైకి చెందిన బిజినెస్ మాన్ తో ప్రేమాయణం నడుపుతున్న తమన్నా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే తమన్నాన్న స్పందిస్తూ అటువంటిది ఏం లేదని..అవి ఫేక్ అంటూ కొట్టి పడేసింది . అయితే రీసెంట్గా తమన్నా తన సోషల్ మీడియా ఖాతాలో మెహందీ ఫోటోలను షేర్ చేసింది . ఈ క్రమంలోనే తమన్నా ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా పెళ్లి పనులను జరిపిస్తుందని రూమర్ బాలీవుడ్ లో వైరల్ గా మారింది. అంతేకాదు ఇప్పటికే హన్సిక పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరం అయిపోతుంది ..తమన్నా కూడా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైతే..మేం ఎలా తట్టుకోవాలి అంటూ అభిమానులు బాధపడుతున్నారు. అయితే తమన్నా ఈ మెహేంది ఫొటోస్ వేరే ఫ్రెండ్ పెళ్లిలో తీసుకుందా లేక తన పెళ్లి కోసమే తీసుకున్నారా అని తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సరే మెహందీ లో తమన్నా చాలా ముద్దుగా పెళ్లికళ వచ్చేసినట్టు కనిపిస్తుంది . మరి చూడాలి ఈ ముద్దుగుమ్మ ఈ ఫోటోపై ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో..?

 

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Share post:

Latest