కృష్ణ అంత్యక్రియలకు టాలీవుడ్ పెద్ద తలకాయ మిస్.. ఫస్ట్ టైం కోపడిన మహేష్ బాబు..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ రీసెంట్గా మరణించిన విషయం తెలిసిందే . కొంతకాలంగా అనారోగ్య కారణంగా బాధపడుతున్న ఆయన మొన్న తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు కాంటినెంటల్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలోని కృష్ణతో ఉన్న ఫ్రెండ్షిప్ ను బయటపెడుతూ సోషల్ మీడియా వేదికగా పలువురు స్టార్స్, రాజకీయ నేతలు ఆయన మరణానికి ప్రగాఢ సంతాపం తెలిపారు .అంతేకాదు సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలి కృష్ణ అంతక్రియలను దగ్గరుండి జరిపించింది. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిన్న సినీ ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి .

కాగా టాలీవుడ్ బిగ్ స్టార్స్ అందరూ కృష్ణ అంత్యక్రియలకు అటెండ్ అయ్యారు . మహేష్ బాబును దగ్గరుండి పలకరించారు.. నీకు మేమున్నాం అంటూ భుజం తట్టి ధైర్యం చెప్పారు. అయితే అన్ని ఫంక్షన్లలో అన్ని ఈవెంట్లలో పెద్దదిక్కుగా కనిపించి మాట్లాడే ఓ పెద్దమనిషి మాత్రం కృష్ణ అంతక్రియలకు మిస్ అయ్యాడు. అంతేకాదు కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా కృష్ణ మరణానికి సంతాపం తెలుపలేదు. అంతేకాదు అంతకుముందు ఇందిరా దేవి గారు మరణించిన సరే మహేష్ బాబుకు ధైర్యం చెప్పలేదు . కనీసం కృష్ణతో కూడా మాట్లాడలేదు . దానికి కారణం మహేష్ బాబు అంటూ ఓ న్యుస్ వైరల్ గా మారింది .

నిజానికి కృష్ణ అతడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అట. ఆయన కూతుర్ని మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారట. కానీ మహేష్ బాబు అప్పటికే నమ్రతను ప్రేమించి పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చి ఇంట్లో ఒప్పించారట .అయితే ఈ విషయం మహేష్ బాబుకు తెలియదట . ముందుగానే కృష్ణ ఆయన సరదాగా మాట్లాడుకుంటూ నీ కూతురే నా ఇంటి కోడలు అంటూ కృష్ణ మాటిచ్చేసారట. కానీ విధి ఆడిన వింత నాటకంలో మహేష్ బాబు నమ్రతను పెళ్లి చేసుకున్నాడు . ఈ క్రమంలోనే కృష్ణ నమ్రతతో పెళ్లి వద్దు అని చాలా ట్రై చేసారట కృష్ణ. కానీ మహేష్ బాబు మొండిగా ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి ఒప్పించి నమ్రతను పెళ్లి చేసుకున్నారు.

ఇక అప్పటినుంచి కృష్ణకు దూరంగా ఉంటున్న ఆయన .. కృష్ణ చనిపోయిన సరే అంత్యక్రియలకి హాజరు కాలేదు . కనీసం ఆయన మరణానికి చింతిస్తున్నట్లు మీడియాలో పోస్ట్ కూడా పెట్టలేదు . ఇంత దుర్మార్గుడా అతను అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న తర్వాత మహేష్ బాబు సైతం ఆయన పై కోప్పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయి. ఏది ఏమైనా సరే మూడు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మహేష్ బాబు బాధ ఎవరు తీర్చలేనిది . త్వరగా ఆ బాధ నుండి కోలుకోవాలని కోరుకుందాం..!!

Share post:

Latest