పైన కోటు విప్పి మరీ అందాలు చూపెడుతున్న సోనాక్షి సిన్హా..!!

బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ సోనాక్షి సిన్హా.. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ వంటి బ్లాక్ బాస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సిరీస్ లో మంచి విజయం సాధించడంతో సోనాక్షి పేరు బాగా మారుమ్రోగిపోయింది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఈమె హవా బాలీవుడ్ లో తగ్గిందని చెప్పాలి. కానీ గ్లామర్ పరంగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. తన భారీ పరువాలతో సోనాక్షి సిన్హా ఇన్ స్టాగ్రామ్ లో నెటిజెన్లకు కనులవిందు అందిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోషూట్లతో మరింత రచ్చ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా కుర్రాళ్ళ కళ్ళు పేలిపోయేలా హాట్ అందాలతో రెచ్చిపోయింది.

బ్లూ కలర్ అవుట్ ఫిట్ లో.. లోపల వైట్ టాప్ లో అందాలు ఆరబోస్తూ కిల్లింగ్ లుక్స్ ఇచ్చింది. కోర్టు విప్పి మరి బరువైన ఎద అందాలతో హాట్ ట్రీట్ ఇస్తోందని చెప్పాలి. ముఖ్యంగా ఈమె ఉప్పొంగే ఎద అందాలు చూసి యువత సైతం మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఈ వయ్యారి ఇలా కోటు విప్పి మరీ హాట్ అందాలు చూపించడంతో ఒక్కసారిగా అందరూ స్టన్ అయిపోయారు. వెండితెరపై ట్రెడిషనల్ గా.. మోడ్రన్ గా కనిపిస్తూనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈమె తన అందాలతో మరింత రచ్చ చేస్తూ ఉంటుంది. అందుకే ఈమె అందాలకు ఫిదా అవని అభిమానులు ఉండరు.

ప్రస్తుతం ఈమె వయసు 34 సంవత్సరాలు..తాజాగా అందుతున్న ప్రకారం త్వరలోనే సోనాక్షి సిన్హా పెళ్లి పీటలు ఎక్కబోతోందని అది కూడా సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి ఆమె కోడలుగా వెళ్ళబోతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియా కోడై కూస్తోంది. బండి సత్యదేవ్ అనే వ్యక్తిని సోనాక్షి సిన్హా వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. స్కూల్లో ఉన్నప్పుడు తాను సచ్ దేవ్ ప్రేమలో పడ్డట్లు సోనాక్షి గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ క్రమంలోని త్వరలోనే వీరిద్దరికీ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరగబోతోంది. బంటి సచ్ దేవ్ సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కు బావ అవుతాడు.

Share post:

Latest