ఈ వయసులో కూడా శివగామి అందం అదుర్స్…!!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో రమ్యకృష్ణ కూడా ఒకరు.. ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ సీనియర్ ముద్దుగుమ్మ… రమ్యకృష్ణ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రస్తుతం ఉన్న యువ హీరోయిన్లకు పోటీగా తన నటనతో అదరగొడుతుంది.

Ramya Krishna Hot Images: Actress Ramya Krishna looks stunning in latest Saree Pictures | Ramya Krishna Pics: లేటు వయసులో ఘాటు అందాలు.. శారీలో రమ్యకృష్ణ గ్లామర్ ట్రీట్ పోలా అదిరిపోలా ...

ఐదు పదులు వయసు వచ్చినా కూడా యువ హీరోయిన్ లాగా తన అందాన్ని మైంటైన్ చేయడం విశేషం. గత కొంతకాలం నుంచి రమ్యకృష్ణ ఫోటోషూట్స్ చూస్తుంటే యువతకు మతి పోయేలా ఉంటున్నాయి అని అనడంలో అతిశయోక్తి లేదు. ర‌మ్య‌కృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ ముద్దుగుమ్మ ఒక డాన్స్ షో కి జడ్జ్ గా కూడా వ్యవహరిస్తుంది.

ఇక ఈ సీనియర్ ముద్దుగా ఒక‌ప‌క్క‌ సినిమాలు తో మ‌రోపక్క టీవీ షోస్ తో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ హాట్ ఫోటోషూట్లతో నెటీజన్స్ కు పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఫ్లోరల్‌ డిజైన్ స్లీవ్ లెస్ టాప్ లో రమ్యకృష్ణ తన అందాల విందు చూస్తుంటే ఇప్పుడున్న హీరోయిన్లు ఎందుకు పనికిరారేమో అని కూడా అనిపిస్తుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా అదే ఎనర్జీతో, అదే అందంతో కనిపిస్తుంది. బాహుబలి లో చెప్పినట్టు నా మాటే శాసనం అనే విధంగా ఆమె అందం యువతను కట్టిపడేస్తుంది. ఈ సీనియర్ ముద్దుగుమ్మకు ఐదు పదుల వయసు వస్తున్న కూడా ఇప్పటికీ మూడు పదుల వయసులో ఉన్న యువ‌ హీరోయిన్ లాగా కనిపిస్తుందని నెటీజన్స్ రమ్యకృష్ణ ఫొటోస్ కి కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest