గుంటూరు కారం.. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రారంభించారో కానీ.. అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. గత ఏడాదే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా ఇప్పటి వరకు ముప్పై శాతం షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు అంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఈ మూవీ నుండి ఒకరి తర్వాత తప్పుకుంటూనే ఉన్నారు. మొదట ఇందులో మెయిన్ హీరోయిన్ గా […]
Tag: Ramya Krishnan
ఆ హీరోయిన్ ముందు నా పరువు మొత్తం పోయిందంటున్న రజనీ.. ఇంతకీ ఎవరామె..?
గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. `జైలర్` మూవీ స్ట్రోంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ముచ్చటపడుతున్నారు. తమన్నా, రమకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ ఈ మూవీలో కీలక పాత్రలను పోషించారు. మరికొన్ని గంటల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇప్పటికే తమిళనాట సూపర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద సందడి షురూ చేశాడు. జైలర్ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. చెన్నై, బెంగుళూరు వంటి చోట్ల […]
రజనీకాంత్ టూ మోహన్ లాల్.. `జైలర్` మూవీకి ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ `జైలర్`. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, రమ్యకృష్ణ, మలయాళ స్టార్ మోహన్ లాల్, జాకీష్రాఫ్, సునీల్, కన్నడ హీరో శివరాజ్ కుమార్, యోగిబాబు తదితరులు భాగం అయ్యారు. ఆగస్టు 10 ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్ మరియు `కావాలయ్యా` సాంగ్ తో […]
మొండితనంతో బాలయ్య బ్లాక్ బస్టర్ `చెన్నకేశవరెడ్డి`ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `చెన్నకేశవరెడ్డి` ఒకటి. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఇందులో బాలయ్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తే.. టబు, శ్రియా హీరోయిన్లుగా నటించారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2002లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. చెన్నకేశవరెడ్డి వచ్చి ఇరవై ఏళ్లు అయిన సందర్భంగా ఇటీవల ఈ చిత్రాన్ని […]
ఈ వయసులో కూడా శివగామి అందం అదుర్స్…!!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో రమ్యకృష్ణ కూడా ఒకరు.. ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ సీనియర్ ముద్దుగుమ్మ… రమ్యకృష్ణ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రస్తుతం ఉన్న యువ హీరోయిన్లకు పోటీగా తన నటనతో అదరగొడుతుంది. ఐదు పదులు వయసు వచ్చినా కూడా యువ హీరోయిన్ లాగా తన అందాన్ని మైంటైన్ చేయడం విశేషం. గత కొంతకాలం […]
52ఏళ్ల వయసులో కూడా రమ్య కృష్ణ అందం తరగదేంటబ్బా? ట్రాన్స్పరంట్ శారీలో సెగలు పుట్టిస్తోంది!
ప్రముఖ టాలీవుడ్ నటి రమ్యకృష్ణ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తిగా ఉంటుంది. ప్రముఖ సంచలన చలన చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన నటించి, మెప్పించింది. 1990 నుండి 2000 వరకు దాదాపు ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ అని తేడాలేకుండా సినిమాల్లో తన అసమాన ప్రతిభా పాటవాలతో నటించి, చాలా మంచి పేరు […]
రమ్యకృష్ణ అల్లుడిగా యంగ్ హీరో
బాహుబలి సీరిస్ సినిమాలతో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక్కసారిగా ఇండియన్ స్టార్‌గా మారిపోయింది. బాహుబలిలో శివగామిగా ఆమె విశ్వరూపం చూపించేసి ఇండియన్ సినీ అభిమానుల మదిల చెరగని ముద్రవేసింది. తాజాగా ఆమెకు ఓ టాలీవుడ్ యంగ్ హీరో అల్లుడు కాబోతున్నాడు. అల్లుడు అంటే ఆమెకు రియల్ అల్లుడు కాదు సుమా….రీల్ అల్లుడు. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే ‘యుద్ధం శరణం’ సినిమా తరువాత నాగ చైతన్య సినిమా త్వరలో మొదలుకాబోతుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ […]