నగ్నంగా నడిరోడ్డుపై గీత ఆఫీస్ ముందు.. సునీత బోయ..!!

జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ మరొకసారి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉండే గీత ఆర్ట్స్ ఆఫీసు ముందు నడిరోడ్డు పైన ఈమె నగ్నంగా బయటాయించింది.ఊహించని ఈ సంఘటనతో అంతా ఒకసారిగా అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా ఈ సమాచారం పోలీసులకు అందడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆమెకు నచ్చ చెప్పాలని ఎంత చూసినా వారి మాట వినకుండా రచ్చ రచ్చ చేసింది.అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మాధ్యమికాలలో వైరల్ గా మారుతోంది. బన్నీ వాసు తనని మోసం చేశాడంటూ పలు ఆరోపణలు చేస్తోంది.

Sunitha Boya : అర్థనగ్నంగా సునీత బోయ నిరసన..!సునీత బోయ అనే యువత గీత ఆర్ట్స్ కార్యాలయం ముందు ఇలా హంగామా చేయడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఏమీ ఎన్నో సార్లు బన్నీ వాసుని టార్గెట్ చేస్తూ అతనిపైన ఆరోపణలు చేసింది. ఇలాగే పలు ఫిలిం ఛాంబర్ ఎదుట గీత ఆఫీస్ ఎదుట బైఠాయించి పలు హంగామా సృష్టిస్తూ ఉండేది. బన్నీ వాసు తనకు సినిమాలలో అవకాశం ఇస్తానని చెప్పి వాడుకొని మోసం చేశారంటూ ఎన్నోసార్లు ఆరోపించింది. ఈ వ్యవహారం కోర్టు వరకు కూడా వెళ్ళింది.

అయితే అందుకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు కూడా ఈ కేసును కొట్టివేసింది. ఇక అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న సునీత ఇప్పుడు మరొకసారి ఇలా రెచ్చిపోయింది. తనకు న్యాయం జరిగే వరకూ ఇక్కడే ఉంటా.. కదిలే ప్రసక్తి లేదంటూ చాలా మొరాయిస్తోంది.దీంతో అక్కడున్న ఒక యువతి ఆమె ఉంటే మీద వస్త్రాలు లేకుండా చూడడం చూసి వస్త్రాలను కప్పింది నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ రోడ్డు మీద సునీత బోయ ఇలా రచ్చ చేయడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest