జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ మరొకసారి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉండే గీత ఆర్ట్స్ ఆఫీసు ముందు నడిరోడ్డు పైన ఈమె నగ్నంగా బయటాయించింది.ఊహించని ఈ సంఘటనతో అంతా ఒకసారిగా అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా ఈ సమాచారం పోలీసులకు అందడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆమెకు నచ్చ చెప్పాలని ఎంత చూసినా వారి మాట వినకుండా రచ్చ రచ్చ చేసింది.అందుకు సంబంధించి ఒక వీడియో కూడా […]