డార్క్ శారీలో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

మిల్క్ బ్యూటీ తమన్నా గ్లామర్ రోజురోజుకు పెరిగిపోతోంది. వయసు పెరిగే కొద్దీ అందాన్ని కూడా పెంచుతూ తాజాగా యువతను బాగా కట్టిపడేస్తోంది. ఇదిలా ఉండగా ఎప్పటికప్పుడు మోడ్రన్ డ్రెస్సులతో కుర్ర కారు గుండెల్లో రైళ్లు పరిగెట్టిచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా శారీ లుక్కులో మరొకసారి ఫోటోలను వదిలి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అసలే పాలవలే తెల్లటి మేని ఛాయా అందుకు తగ్గట్టుగా డార్క్ మెరూన్ రెడ్ కలర్ శారీ ధరించింది.. ఇలాఈ ముద్దుగుమ్మను చూస్తే ఎవరైనా సరే తట్టుకోగలరా? స్టార్ సెలబ్రిటీలైనా సరే ఈమె అందం ముందు ఫిదా అవ్వాల్సిందే.. అంతలా తన లేటెస్ట్ ఫోటోషూట్ తో కుర్ర కారును ఆకట్టుకుంటుంది.

tamanna - Twitter Search / Twitterచీరలో ఈమె అందాలు మరింత ఓవర్ లోడ్ అవ్వడం విశేషం . దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి.. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ తన శరీరాన్ని హత్తుకునే విధంగా చీరలు కడితే ఆ అందం గురించి , హాట్ నెస్ గురించి వర్ణించడం కష్టమవుతుంది.

Imageఅలాంటిది చీరలో మెరిసి కుర్రాళ్ళ చూపు తిప్పుకోలేనంతగా మారిపోవడం విశేషం. తమన్నా తాజాగా సొసైటీ అచీవ్మెంట్ అవార్డు వేడుకలలో పాల్గొనగా ఈ వేడుకకు హేమమాలిని, సోనుసూద్, సిద్ధార్థ మల్హోత్రా, జరీనా ఖాన్, మధూర్ బండార్కర్ వంటి బాలీవుడ్ తారలు కూడా పాల్గొన్నారు..

Image
ఈ కార్యక్రమంలో తమన్న ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం ..ఇటీవల దుబాయ్ ఈవెంట్లో కూడా పాల్గొనింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ ఫిలింఫేర్ వేడుకలలో పాల్గొని సందడి చేసింది.. తన డాన్స్ మూవ్మెంట్తో అదరగొట్టింది. ముఖ్యంగా రెడ్ డ్రస్సులో మరింత పిచ్చెక్కింది అని చెప్పవచ్చు. రోజురోజుకీ తనలో అందాలను బయటపెడుతూ మరింత అందంగా తయారయ్యి అందరి చూపులను తన వైపు తిప్పుకుంటుంది మిల్క్ బ్యూటీ.

Share post:

Latest