బటన్స్ తో బంధించేసిన హాట్ బ్యూటీ.. జూమ్ చేసి చూస్తేనే అసలు మజా..!!

ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు అందరూ వరుసగా హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాలను మెల్ట్ చేసి టెంప్ట్ చేస్తున్నారు . అయితే కొందరు ముద్దుగుమ్మల ఫొటోస్ చూస్తే అస్సలు మూడే రాదు. కానీ ఈ హాట్ ముద్దుగుమ్మ ఫొటోస్ చూస్తే ఎలాంటి మగాడైనా సరే టక్కున టెంప్ట్ అయిపోతాడు . అంతలా హాట్ భంగిమల్లో తన బాడీ పార్ట్స్ ను ఓపెన్ గా చూపిస్తూ.. మతులు పోగొడుతుంది ఈ మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్.

అమ్మడు పేరు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మాస్టర్, మారన్ చిత్రాలు తెలుగు వర్షన్ లోను రిలీజ్ కావడంతో ..ఇక్కడ ఆడియన్స్ ని కూడా బాగా తన అందాలతో ఎంటర్టైన్ చేసింది.
కాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ మారుతి డైరెక్షన్లో చేస్తున్న సినిమాలోను మొదటి హీరోయిన్గా మాళవిక మోహనన్ చేస్తుంది . ఈ క్రమంలోనే తెలుగులో మరిన్ని అవకాశాలు సైతం వస్తున్నట్లు ..వాటిల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది .

కాగా సినిమా అవకాశాల పరంగా ఎలా ఉన్నా సరే సోషల్ మీడియాలో యమ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ అందాల ట్రీట్ ఇస్తుంది ఈ హాట్ బ్యూటీ. ఈ మధ్యకాలంలో వరుసగా మాళవిక మోహనన్ ట్రెండీ ఫోటో షూట్ చేస్తూ కుర్రాల మతులు పోగొడుతుంది . మొన్న ఆ మధ్య చీర కట్టుకొని తన అందాలతో టెంప్ట్ చేసిన ఈ బ్యూటీ ..రీసెంట్ గానే లాంగ్ ఫ్రాక్ లో ముద్దు ముద్దుగా మతులు పోగొట్టింది.

కాగా ఇప్పుడు మోడ్రెన్ ట్రెండీ వేర్ తో ఎదభాగాలను పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ ..కుర్రాలను అల్లాడిస్తుంది. సెక్సీ లుక్స్ తో కుర్రాలను ఆకట్టుకుంటుంది. పెదాలకు డార్క్ లిప్ స్టిక్ వేసి చూపులతోనే మత్తెక్కిస్తున్న ఈ మాళవిక మోహనన్.. కుర్రాలను మాయ చేసేస్తుందనడంలో సందేహం లేదు . కాగా ఎదభాగాలను ఏం మాత్రం దాచుకోకుండా ఎక్స్ పోజ్ చేసిన ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. అమ్మడు అందాలను జూమ్ చేసి చూస్తేనే అసలు మజా అంటున్నారు ఫ్యాన్స్.

Share post:

Latest