పెళ్లయిన హీరో పై అలాంటి వ్యాఖ్యలు చేసిన కీర్తి సురేష్..!!

టాలీవుడ్ లో హీరో రానాకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయన హైట్, వెయిట్ స్టైల్ అన్నిటికీ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. గతంలో అల్లు అర్జున్ ఎన్నోసార్లు రానా పొగడ్తలతో ముంచేశారు. ముఖ్యంగా మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ రానా ముందు వరసలో ఉన్నారని గతంలో ఎన్నోసార్లు తెలియజేశారు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా కొన్ని విషయాలు తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం.

Keerthy Suresh turned down Rana Daggubati's production? | The News Minute

రానా పెళ్లికి ముందే ఒక స్టార్ హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఆ వ్యవహారం వివాహం వరకు వెళ్లిందని వార్తలు వైరల్ గా మారాయి. కానీ ఆ బంధం మధ్యలోనే తెగిపోయిందని ఆ తరువాతే అందరికీ అర్థం అయింది. అయితే ఆ హీరోయిన్ కూడా రానా అని చాలా గాఢంగా ప్రేమించినట్లుగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా కేరళ ప్రాంతానికి చెందిన హీరోయిన్ కీర్తి సురేష్ , రానా పై తన మనసులో మాటను సైతం బయట పెట్టడం జరిగింది.. ముఖ్యంగా హ్యాండ్సమ్ హీరో ఎవరంటే మరో మాట లేకుండా కేవలం రానా పేరు చెప్పుకొచ్చింది. అలాగే కూల్ పర్సన్ ఎవరన్నా సరే రానా అనే సూచించింది. అయితే ఈ ప్రశ్నలన్ని రానా అని కళ్ళ ముందు కూర్చోబెట్టి డైరెక్ట్ గానే సమాధానం చెప్పేసింది కీర్తి సురేష్.

ఈ విషయాలు విన్న రానా ఒకసారి గా షాక్ అయ్యారు. దీంతో రానా నా పేరు చెప్పొద్దండి ప్లీజ్ అంటూ హింట్ ఇచ్చారు. దీంతో కీర్తి సురేష్ అభిమానులు రానా అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు ఒక హీరో పై ఇంతటి అభిమానం అంటే ఇలాగే ఉంటుందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.