జరజర జారే అందాలతో.. హై రేంజ్ లో టెంప్ట్ చేస్తున్న జాన్వీ పాప.. ఈ టైట్ డ్రెస్ లో చూస్తే అంతే.!!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మలలో స్టార్ డాటర్ జాన్వీ కపూర్ కూడా ఒకరు. అందాల అతిలోకసుందరి ముద్దుల కూతురు జాన్వీ కపూర్. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ట్రెండీ వేర్ డ్రెస్ ల తో కుర్రాళ్లకు మైకం తెప్పిస్తుంటుంది . మరి ముఖ్యంగా జాన్వి లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ..స్టార్ స్టేటస్ సంపాదించుకొని కూడా.. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా.. ఒంటి మీద బట్టలు నిలవనంత హాట్ గా ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు అందాల ట్రీట్ ఇస్తుంది.

సాధారణంగా హీరోయిన్స్ ఫోటోషూట్స్ చేసేది సినిమాలో అవకాశాలు దక్కించుకోవడం కోసం. లేదా తమ పాపులరిటి పెంచుకోవడం కోసం. జాన్వీ పాపకి ఆ రెండు పుష్కలంగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమా ఒక్కటి అంటే ఒక్కటి కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. అయినా కానీ బాలీవుడ్లో అమ్మడుకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ నుంచి కూడా అందుకుంటుంది . ఇక పాపులారిటీ విషయం అంటారా ..తల్లిదండ్రులు ఇద్దరు స్టార్ సెలబ్రిటీసే ..మరి అమ్మడికి పాపులారిటీ కొదవి ఏమీ లేదు .

అయినా కానీ జాన్వీ కపూర్ సొంత అందాలను ఆరబోసి పబ్లిసిటీ చేసుకుంటుంది . మరీ ముఖ్యంగా జాన్వీ కపూర్ ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి మరి హాట్ ఫోటో షూట్ చేస్తుంది. రన్వీర్ సింగ్ ఏ నాడైతే న్యూడ్ ఫోటోగ్రఫీ కి తెరలేపాడో.. అప్పటినుంచి జాన్వీ ఒంటి మీద బట్ట నిలవనంటుంది . జారిపోతున్న అందాలతో ..డ్రెస్ జారిపోతున్న సరే పట్టించుకోకుండా మరి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది . రీసెంట్గా చంకీలు చంకీలు ఉన్న డ్రెస్ తో ఎదభాగాలను ఫుల్ గా చూపించేసింది.

ఎదో ఫార్మాలిటీకి రెండు కప్పులను ఎదభాగాలకు అడ్డుపెట్టుకుంది తప్పిస్తే ..ఎద భాగాలు పూర్తిగా ఓపెన్ అప్ అయిపోయాయి . అంతేనా ఆ సెక్సీ లుక్స్ లో అలా హాట్ ఫొటోస్ చూసిన కుర్రాళ్లకు మతులు పోతున్నాయి .మరి ముఖ్యంగా జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోషూట్ పై జనాలు హద్దులు మీరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో జాన్వీ అందాలు ఆరబోస్తే కచ్చితంగా రానున్న రోజుల్లో టాప్ హీరోయిన్గా ఇండస్ట్రీలు షేక్ చేస్తుంది అంటున్నారు అభిమానులు. చూద్దాం రాబోయే రోజుల్లో ఎంకెమి అందాలు చూపిస్తుందో ఈ ముద్దుగుమ్మ..!!

Share post:

Latest