తమన్నా పెళ్లి చేసుకోబోతుందా… క్రేజీ న్యూస్ వైరల్..!!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా పెళ్లిపై ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక్క వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక అయితే ఎప్పుడు కూడా తమన్నా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయదు. కాగా ..బ్యాచులర్ లైఫ్ కి త్వరలోనే తమన్నా శుభం కార్డు పలుకుతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. త్వరలోనే ఓ బడా బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతుందని కోలీవుడ్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది.

Actress Tamannaah Bhatia Bridesmaid Look - ShaadiWish

ఈ క్రమంలోనే తమన్నా పెళ్లిపై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకసార్లు రూమర్లు వచ్చినా..ఈసారి ఎందుకో ఈ వార్త నిజం అనిపిస్తుంది. ఇక తమన్నాకి ఇప్పటికే మూడుపదులు వయసు దాటుతున్న పెళ్లి చేసుకోబోవుటంతో ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక రీసెంట్ గా ముద్దుగుమ్మ పెళ్లికి ఓకే చెప్పిందట.

Tamannaah Bhatia Is Sprucing Up a Storm With All Her Ethnic Chicness! | 👗  LatestLY

ఇక ఈ క్రమంలోనే తాజాగా ముంబైకి చెందిన బడా బిజినెస్ మాన్ తో తమన్నా పెళ్లి సెట్ అయిందని రుమర్లు వస్తున్నాయి. అయితే ఈ న్యూస్ పై ఎలాంటి అధికార ప్రకటన లేకపోవడంతో… ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. ఇక త్వ‌ర‌లోనే తమన్నా నుంచి పెళ్లికి సంబంధించిన అధికార ప్రకటన వస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం తమన్నా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది.

Share post:

Latest