బెడ్ రూమ్లో హాట్ డ్యాన్స్ తో రెచ్చిపోయిన హీరోయిన్.. వీడియో వైరల్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గానే ఉంటున్నారు. ముఖ్యంగా నటీనటుల సైతం ఫేమస్ అవడం కోసం మరింతగా ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక్కసారి ఫేమ్ వచ్చిందంటే చాలు పలు సినిమాలలో అవకాశాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పలు హాట్ ఫోటో షూట్లను, వీడియోలను సైతం షేర్ చేస్తూ యాంకర్ల నుంచి .. నటీమణుల సైతం షేర్ చేస్తూ ఫేమస్ అయిన వారు ఉన్నారు. ఇక మరి కొంతమంది మాత్రం ఇంస్టాగ్రామ్ లో హద్దులు చెరిపేసి మరీ రెచ్చిపోతూ ఉంటారు.

Watch: This romantic dance video of Bigg Boss Malayalam fame Ramzan and  actress Priya Varrier is too adorable to miss - Times of India

అలా ఇప్పుడు టాలీవుడ్ లో ఇష్క్, చెక్ సినిమాలలో నటించిన ప్రియా వారియర్ నటనపరంగా అందం పరంగా మెప్పించిన సక్సెస్ అయితే రాలేదని చెప్పవచ్చు. దీంతో బాలీవుడ్, మలయాళం లో పలు చిత్రాలు చేస్తు బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈమె చేతులో విష్ణు ప్రియ అనే కన్నడ సినిమాలో నటిస్తోంది. ఆ తర్వాత శ్రీదేవి బంగ్లా, యారియాన్ -2, త్రీ మంకీస్ ,లవ్ హ్యాకర్ అనే హిందీ సినిమాలలో నటిస్తున్నది. అలాగే మలయాళం లో కూడా ఒక సినిమాలో నటిస్తూ చాలా బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.

dance video of priya varrier and Ramzan goes viral - Samakalika Malayalam

సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు హాట్ ఫొటోస్, వీడియోలు సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే గతంలో రంజాన్ అనే నటుడుతో కలిసి బెడ్ రూమ్లో రెచ్చిపోయింది. వీళ్ళ కెమిస్ట్రీ చూస్తే మీరు కూడా ఫిదా అయిపోయేంతల చేశారని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. వీరిద్దరూ డ్యాన్స్, రొమాన్స్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విడియో వైరల్ గా మారడంతో నేటిజన్ సైతం కామెంట్లతో ఈ వీడియోని మరింత వైరల్ గా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.