థైస్ అందాలతో చుక్కలు చూపిస్తున్న అనన్య పాండే.. తట్టుకోలేం భయ్యో..!

అబ్బబ్బ ఏమి అందం రా బాబు కైపెక్కించే అందంతో అప్సరసలా మెరిసిపోతుంది.. ఇది కథ అసలైన అందం అనేలా లైగర్ బ్యూటీ అనన్య పాండే తన అందచందాలతో ఆదరగొడుతుంది.
సోషల్ మీడియాలో ఉన్న తన ఫాలోవర్స్ ను ఫిదా చేస్తూ.. నాజూకు సోకులతో కుర్ర హృదయాలను రెచ్చగొడుతూ.. కవ్వించే చూపులతో అదరహో అనేలా తన సోయగాలతో మతి పోయేలా చేస్తుంది ఈ హాట్ భామ. తాజాగా అనన్య పాండే సోషల్ మీడియాలో తన రీసెంట్ హాట్ పిక్స్ ను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలకు నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ ఆ ఫోటోలలో పద్మాసనంలో కూర్చున్న అనన్య‌ మోకాళ్ళపై వరకు జారిపోయి ఉన్న గౌనుతో.. హాట్ హాట్ గా కనిపిస్తూ థైస్ మెరుపులు చూపిస్తూ.. తన చూపులతో యువతను కవ్వించే విధంగా ఇంకాస్త పైకి అని కుర్రాలకు అనిపించే విధంగా రెచ్చగొడుతుంది. ఆ ఫోటోలలో తన ఎద‌ అందాలను కూడా కనువిందు చేసే విధంగా చాలీచాలని డ్రెస్సుతో.. అందాలను దాచులేక ఇబ్బంది పడుతుందే అనేవిధంగా హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్‌ చేస్తున్నాయి.

కుర్రాళ్లకు మత్తు ఎక్కించే నాజుకు అందం ఈ ముద్దుగుమ్మ సొంతం ట్రెండ్ కు తగ్గట్టు తన బాడీ షేప్ లను మెయింటైన్ చేస్తూ.. జీరో సైజ్ నడుముతో క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తూ హాట్ చాక్లెట్ లాంటి సొగసులను విందు చేస్తుంటుందీ బాలీవుడ్ బ్యూటీ… సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజీతో దుమ్ము లేపుతుంది అనన్య. ఇప్పటికే సోషల్ మీడియాలో రెండు కోట్లకు పైగా ఫాలోవర్స్ తో దూసుకుపోతుంది. తన హాట్ ఫోటోలు కోసం కుర్రాళ్ళు ఎదురుచూసే విధంగా తన అంద‌ చందాలతో ఆకట్టుకుంది ఈ లైగర్ ముద్దుగుమ్మ.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

Share post:

Latest