టైం చూసి కొట్టిన నాగ చైతన్య..అక్కినేని కుర్రాడా మజాకా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న పేర్లు నాగచైతన్య , సమంత. ఏ ముహూర్తాన వీళ్ళిద్దరూ కలిసి ఏం మాయ చేసావే సినిమాలో నటించారో కానీ అప్పటి నుంచి సమంత-నాగచైతన్య పేర్లు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఈ సినిమాల్లో వీళ్లు పెట్టుకున్న లిప్ లాక్ లకు సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక తర్వాత వీళ్ళు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ రొమాన్స్ చాలదు అన్నట్టు ..పెళ్లి చేసుకొని లైఫ్ లో కూడా ఏకంగా అఫీషియల్ రొమాన్స్ కి సర్టిఫికెట్ తీసుకున్నారు. అదేనండి తాళ్లి. అయితే మోజు తీరిపోయిందో.. బోర్ కొట్టిందో.. ఏమో, లేక నిజంగానే ఏదైనా గొడవలు జరిగాయో.. మనకి చెప్తే కదా తెలుస్తుంది .

వాళ్ళు అఫీషియల్ గా చెప్పేలోపే జనాలకు నచ్చింది నచ్చినట్లు ఊహించుకుంటున్నారు. కొందరు సమంతకు నాగచైతన్యకు పడదు అని ..మరికొందరు సమంతకు తల్లయ్యే భాగ్యం లేదు అని.. మరికొందరు నాగచైతన్యకు సమంత అసలు ఇష్టం లేదని ..సమంతకి ఫేవర్ గా సామ్ ఫ్యాన్స్.. నాగచైతన్య ఫేవర్ గా నాగచైతన్య అభిమానులు ఎవరికి తోచింది వాళ్ళు ఊహించుకునేస్తున్నారు . ఈ క్రమంలోనే సమంత – నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారాయి. కాగా రీసెంట్గా మయోసైటిస్ జబ్బు ఉంది అంటూ అఫీషియల్ గా ప్రకటించిన సమంత కి కొంచెం పాజిటివ్ సింపతి పెరిగింది.

Naga Chaitanya With Mahesh Babu At Krishna House | #SuperStarKrishna - YouTube

కాగా మయోసైటిస్ జబ్బు వచ్చింది అని సమంత ప్రకటించిన తర్వాత ఇండస్ట్రీలో ఉండే హీరోలు, హీరోయిన్లు పక్క భాష హీరో, హీరోయిన్లు అందరూ కూడా సమంత త్వరగా తిరిగి కోలుకోవాలని.. సమంత దేవతని ..సమంత లాంటి హీరోయిన్ ఇండస్ట్రీకి దొరకదు అని సోషల్ మీడియాలో టామ్ టామ్ చేస్తున్నారు. అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి సైతం సమంతకు కాల్ చేసి యశోద సినిమాలో నటన సూపర్ అంటూ చెప్పేశారట . ఈ విషయం రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది . అయితే ఇంత జరుగుతున్నా మాజీ భర్త నాగ చైతన్య మాత్రం అమ్మడు ఆరోగ్యం పై స్పందించలేదు . సినిమా హిట్ అయిన స్పందించలేదు.

నన్నే వద్దనుకున్న ఆవిడతో నాకెందుకు అన్నట్లు లైట్ తీసుకున్నాడు . అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం నాగచైతన్య .. సమంత కోసం తీర్థయాత్రలకు వెళ్ళాడని . సమంత బాగుపడాలని పూజలు చేస్తున్నారని నానా హంగామా సృష్టించారు. అయితే రీసెంట్గా మహేష్ బాబు నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన కారణంగా మహేశ్ ను దగ్గరుండి పలకరించాడు నాగచైతన్య. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీన్ని బట్టి క్లియర్ కట్ గా అర్థమయిపోయింది నాగచైతన్య కావాలనే సమంతను దూరం పెడుతున్నారు .అవాయిడ్ చేస్తున్నారు . ఇక సమంతతో నాగచైతన్యకు ఎటువంటి సంబంధం లేదు. ఆమె ఎటు పోయినా ఆయనకు సంబంధం లేదనుకుని నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చేసాడు . ఏది ఏమైనా సరే నాగచైతన్య కొట్టిన దెబ్బ మాత్రం కేక అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ .టైం చూసి కరెక్ట్ గా కొట్టాడు . నేను ఇండస్ట్రీలో స్టార్ హీరో అంటూ.. మహేష్ బాబు నాన్నగారు పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు . నువ్వు ఎలా పోయినా నాకు సంబంధం లేదు అంటూ సమంత ఆరోగ్యం పై ట్విట్ కూడా పెట్టలేదు . దీనిబట్టి అర్థం అయిపోతుంది వీరిద్దరి మధ్య రేంజ్ లో ఫైటింగ్ జరిగిందో అంటున్నారు ఫ్యాన్స్..!!

Share post:

Latest