అలాంటి పిచ్చి వల్ల కెరియర్నే నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్..!!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ కి స్టార్లుగా మారిపోతూ ఉంటారు. ఎంతోమంది తమ క్రేజ్ ను సంపాదించుకున్న వారు ఉన్నారు. మరికొందరు మాత్రం తెరపై ఒక్కసారి కనిపించిన బాగానే ఆకట్టుకున్న వారు ఉన్నారు. అయితే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీగా అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీ నుంచి దూరమైన వారు ఉన్నారు. మరి కొంతమంది మాత్రం అవకాశాలు రాకపోవడం చేత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి కోవకే చెందినది హీరోయిన్ నటి సహారా అఫ్షా.

అల్లా కోసం షోబిజ్‌ను విడిచిపెడుతున్నా.. నటి సంచలన నిర్ణయం | Latest Telugu News
భోజ్ పూరి చెందిన ఈ స్టార్ హీరోయిన్ తను నమ్మిన సిద్ధాంతాలు, మతం కోసం ఏకంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. దీంతో ఈమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అక్కడ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. భోజ్ పూరి ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నది. సహార తన అందం అభినయంతో ఎక్కువగా కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తన కెరియర్ మంచి స్టార్డంకు కొనసాగుతున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆమె అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు.

వరుసగా అవకాశాలు అందుకుంటున్న తరుణంలో వివాహం చేసుకొని హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలా వివాహమైన తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతూ ఉంటారు కానీ ఈమె మాత్రం కేవలం మతం వంటి పి* కోసమే సినీ పరిశ్రమకు దూరం కావాలనే నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఇలాగ ఎంతో మంది హీరో, హీరోయిన్లు సైతం మతం కోసమే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు.