ఆ హీరోని ఫాలో అవుతున్న శ్రియా.. ఛీ.. ఛీ.. త‌ల్ల‌య్యాక‌ కూడా ఇలాంటి ప‌నులేంటి?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలు తమ హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్, కోలీవుడ్ ఇలా మిగతా భాషలకు చెందిన చాలామంది హీరోయిన్స్ అంతా పొట్టి పొట్టి బట్టలతో, వెరైటీ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ఉన్న కుర్రకారుని మతిపోగోడుతున్నారు.

అయితే వారిలా ఒకరిని చూసి ఒకరు హాట్ హాట్ ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటి ద్వారా ఫేమస్ అవ్వడమే కాకుండా ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం ట్రెండ్ లో హీరోయిన్లు ఒంటిమీద బట్టలు లేకుండా తమ అందాలను ఆరబోయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హీరోయిన్లు మాత్రమే అనుకుంటే ఎవరు ఊహించని విధంగా బాలీవుడ్ స్టార్ హీరో అయినా రణవీర్ సింగ్ తన న్యూడ్ ఫోటోషూట్ తో ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు.

ఇక రణవీర్ ను ఆదర్శంగా తీసుకుని చాలామంది హీరోలు న్యూడ్ ఫోటో షూట్ లు తీయించుకుని తెగ వైరల్ అవుతున్నారు. ఇకపోతే అదే లిస్టులోకి తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన శ్రియ శరన్ కూడా వచ్చి చేరింది. ఒక‌ప్ప‌టిలో శ్రేయ తెలుగులో ఉన్న అందరూ స్టార్ హీరోలతో నటించి మంచి స్టార్ డ‌మ్ సంపాదించుకుంది. శ్రియా శరణ్‌ ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ లోనూ బిజీగానే రాణిస్తుంది. ఇక ప్రస్తుతం మాత్రం తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఓ బిడ్డకు తల్లి అయ్యాక కూడా న్యూడ్ ఫోటోషూట్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే రీసెంట్గా షేర్ చేసిన హాట్ న్యూడ్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలు చూసిన ప్రేక్షకులు హాట్ హాట్ కామెంట్స్ పెడుతున్నారు. ఛీ.. ఛీ.. తల్లయ్యాక కూడా ఇలాంటి పనులు ఏంటి అంటూ శ్రేయని కొంతమంది తిట్టిపోస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ హాట్ ఫోటో షూట్ మాత్రం నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.