పుష్ప 2 కోసం సూపర్ హాట్ ఐటమ్ బ్యూటీనీ దింపుతున్నారే.. నరాలు జివ్వుమనాల్సిందే..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఐటెం గర్ల్‌గా సమంత నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాకు ఇది ఏ రేంజ్ లో హైలెట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే పుష్పాకు సీక్వెల్గా వస్తున్న పుష్పా 2 సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ఐటమ్ బ్యూటీగా ఎవరు ఉండబోతున్నారని చర్చ హాట్‌ […]

తన నెక్స్ట్ మూవీని బాలీవుడ్ స్టార్ హీరోతో చేయనున్న ప్రశాంత్ వర్మ.. కారణం ఏంటంటే..?!

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా దిగి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది హనుమాన్. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. దాదాపు రూ.400 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను కల్లగట్టి రికార్డులు సృష్టించింది. ఇక ఇప్పటివరకు ఈ ఏడాదిలో రిలీజైన అన్ని సినిమాల రికార్డులను బీట్ చేసి ఏడది హిట్ సినిమాల లిస్ట్‌లో నెంబర్ వన్ గా నిలిచింది. ఇలాంటి క్రమంలో ఈ […]

ఎన్టీఆర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటుడు.. తెల్ల హీరోలు కుళ్లుకుని చావాల్సిందే..!

ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి.. ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అదేవిధంగా చాలామంది స్టార్స్ కూడా ఆయనను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. రీసెంట్ గానే ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నైట్ పార్టీలో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ పార్టీకి […]

దురదృష్టం అంటే ఇదే.. కట్టప్ప పాత్రను చేజేతులా వదిలేసుకున్న స్టార్ హీరో..!

ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ మూవీలో కీలక పాత్రలలో కనిపించిన ప్రతి ఒక్కరి జన్మ ధన్యమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా కట్టప్ప రోల్ ఈ సినిమాలో సూపర్ హైలెట్ అయింది. దీనిని తమిళ్ హీరో సత్యరాజ్‌ పోషించాడు. ఈ పాత్రకు సత్యరాజ్‌ 100% న్యాయం చేశాడు. ప్రభాస్‌కి విధేయుడిగా, సాయుధ దళాల జనరల్‌గా సత్యరాజ్ అద్భుతంగా నటించి ఆశ్చర్యపరిచాడు. అయితే నిజానికి […]

రిలీజుకి ముందే షారుఖ్ ఖాన్ రికార్డులు… ముగ్గురు స్టార్లు, 8 దేశాల విశేషాలివే!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్నేళ్లుగా ఈ సూపర్ స్టార్ ప్లాపులతో సతమతమౌతున్నారు. ఈ క్రమంలో దాదాపు రెండుళ్లుకు పైగా సినిమాలకు దూరంగా వున్నాడు. అయితే షారుఖ్ ఖాన్ తన రీ ఎంట్రీ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఓ సూపర్ స్క్రిప్ట్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాలనే ఆలోచనతో రంగంలోకి దిగుతున్నాడు. అందులో భాగంగా పఠాన్ మూవీని చేస్తున్న షారుఖ్ ఈసినిమాతో పాన్ […]

మహేష్ కంటే ముందు నమ్రత ఎంతమందితో ప్రేమాయణం నడిపించిందో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది జోడిలో ఉన్న మహేష్ బాబు నమ్రతల జంట అంత పాపులర్ మరెవ్వరూ లేరు. వీరిద్దరూ ఐదేళ్లపాటు ప్రేమించుకొని ఇరుకుటుంబ సభ్యుల్ని ఒప్పించి 2005లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మహేష్ బాబు తెలుగువాడు కావడం అందులోనూ చాలా సైలెంట్ నేచర్ ఉండడంతో బయట హీరోయిన్స్ తో లవ్ ట్రాక్ లు నడిపే అలవాటు లేదు. కానీ ముంబై అమ్మాయి అయినా నమ్రతకు మాత్రం […]

అలాంటి ప‌ని చేసి అడ్డంగా బుక్కైన బిగ్ బాస్ బ్యూటీ.. కేసు న‌మోదు!

ఉర్ఫీ జావెద్.. ఈ బిగ్ బాస్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయనవసరం లేదు. అయితే బిగ్ బాస్ హిందీ ఓటిటి మొదటి సీజన్ ద్వారా ఉర్ఫీ చాలా పాపులర్ అయింది. అంతేకాదు ఆమె బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పటికంటే బయటకు వచ్చిన తర్వాత ఆమె తన వెరైటీ దుస్తులతో చేసే రచ్చతో నిత్యం మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. వెరైటీ దుస్తులు, డిఫరెంట్ డిజైన్లతో ఉర్ఫీ వేసుకున్న బట్టలలో అందాలను చూపించి, చూపించకుండా అందరికీ […]

సాయి పల్లవికి బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్.. ఓకే చెప్పిందంటే ఫ్యాన్స్ కి పండగే!?

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తర్కెక్కిన `బాహుబలి` తెలుగులో రూపుదిద్దుకుని ఐదు భాషల్లో విడుదలై భారతీయ సినీ పరిశ్రమ చరిత్రను నలు దిశలా వ్యాపించి ప్రపంచ ఖ్యాతిని అందుకుంది. దీంతో అన్ని ఇండస్ట్రీ వర్గాల వారు ఆ రేంజ్ భారి బడ్జెట్ సినిమా చేయాలని ఎంత ట్రై చేసినప్పటికీ `బాహుబలి` దరిదాపుల్లోకి కూడా చేరుకోలేదు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న `ఆదిపురుష్` కూడా రామాయణం ఆధారంగా రూపొందుతున్న అంతకుముందు నుండే హిందీలో రామాయణం […]

ఘాటు అందాలతో హీటెక్కించిన మలైకా.. మంట పెట్టేసిందిగా!

మలైకా అరోరా.. బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమ ప్రేక్షకులను తన అందాలతో అతలాకుతలం చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేల్తుంది. అయితే ఈ సంవత్సరం వీరిద్దరూ పెళ్లి పీటలు లేకపోతున్నారన్న విషయం బాగా ప్రచారం జరిగింది. ఓ పక్కన ఎఫైర్ వార్తలు అలా మరో పక్కన ఘాటు ఘాటు ఫోటోషూట్లతో మలైకా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. మలైకా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ […]