ఆఫర్ల కోసం చాలా మందితో పడుకున్నా.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే పదం ప్రతి ఒక్క హీరోయిన్ నోటి నుండి వినిపిస్తుంది. తాజాగా ఫేడవుట్ అయినా చాలామంది హీరోయిన్లు కొన్ని ఇంటర్వ్యూల ద్వారా ఇండస్ట్రీలో త‌మకు ఎదురైన చేదు సంఘటనల గురించి చాలా ధైర్యంగా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారు. మరికొందరు మాత్రం సింపుల్గా కాస్టింగ్ కౌచ్ నుండి తప్పించుకుని స్టార్ హీరోయిన్లుగా మారుతున్నారు.

అలా మరి కొంతమంది స్టార్డం కోసమే కమిట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు. ఇటీవల కాస్టింగ్ కౌచ్ పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ శిరీష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే పదం కామన్ అయిపోయిందంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్లకు అవకాశాలు ఇస్తామని చెప్పి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వారిని లొంగ తీసుకుంటూ వారి శృంగార వాంఛలు తీరగానే అవకాశాలు ఇవ్వకుండా వదిలేస్తూ.. వారిని మోసం చేస్తున్నారు. మరికొందరు దర్శక నిర్మాతలు మాత్రం వారి కామ వాంఛ తీర్చుకుని ఆ హీరోయిన్లకు ఛాన్సులు ఇస్తున్నారు.

 

అయితే ఇండస్ట్రీలో నన్ను కూడా చాలామంది కమిట్మెంట్లు అడిగారంటూ.. నాకు సినిమాలపై మోజుతో, సినిమాల్లో రాణించాలనే కోరికతో నేను ఎంతోమంది కోరికలను తీర్చానంటూ పేర్కొంది. అలా సినిమా ఆఫర్ల కోసం చాలామంది పక్కలో పడుకున్నాను… అయినప్పటికీ వారందరూ ఇప్పుడు కనీసం ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడం లేదు.. వారి త‌మ కోరికలు తీర్చుకొని నన్ను చాలా మోసం చేశారంటూ శిరీష ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. అయితే సినీ ఇండస్ట్రీపై శిరీష చేసిన క్యాస్టింగ్ కౌచ్ కామెంట్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.