కొంగు చాటు అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న అవికాగోర్..

‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో ఫేమస్ అయిన అవికాగోర్ ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఈ ముంబై ముద్దుగుమ్మ తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మొన్నీ మధ్య వచ్చిన టెన్త్ క్లాస్ స్టడీస్, థాంక్యూ మూవీలలో కూడా ఈ క్యూట్ యాక్ట్రెస్ మెరిసింది. కానీ అవి హిట్ కాలేదు. నిజానికి అవికా బంపర్ హిట్ మూవీ అయిన ‘రాజు గారి గది’ సినిమాలో కథానాయికగా యాక్ట్ చేసింది. అయితే తన ఖాతాలో ఇలాంటి హిట్స్‌ ఎన్నో వేసుకున్నా కూడా ఈమె అదృష్టం అంతంతమాత్రంగానే ఉంది.

ఈ అమ్మడు మొన్నటి దాకా బాగానే అవకాశాలు చేజిక్కించుకుంది కానీ ఇప్పుడు ఆమె చేతిలో ఒకటి అరా సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్ మేకర్స్‌ దృష్టిని తనవైపు తిప్పుకునేందుకు ఈ అందాల తార సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తుంది. ట్రెడిషనల్ డ్రెస్‌లలోనే తన ఎద అందాలను చూపించేస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులు మిగుల్చుతోంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ లంగా వోని/ లెహంగాలో కనిపించింది. ఈ అమ్ముడు ఆ అవుట్‌ఫిట్‌లో చాలా సెక్సీ గా కనిపించింది. దానికి తోడు ఆమె పోజులు, ఎద అందాలు, కొరకొర చూపులు ఫ్యాన్స్‌కి చెమటలు పట్టిస్తున్నాయి.

ఈ కుర్ర హీరోయిన్ నడుమ, తొడ అందాలను కూడా తరచుగా షో చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అందాల బొమ్మకు 12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ట్రెడిషనల్, మోడ్రన్, ఆల్ట్రా మోడ్రన్ డ్రెస్‌లలో చూపించి చూపించనట్టుగా తన అందాలను ప్రదర్శిస్తుంది. ఇకపోతే ఈ భామ ‘1920 – హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ అనే బాలీవుడ్ మూవీ చేస్తోంది. మరిన్ని ఆఫర్లను చేజిక్కించుకోవడానికి ఆమె ఫీచర్‌లో అందాలను ఇంకెంతగా చూపిస్తుందో చూడాలి మరి.