అష్షురెడ్డి మరో సంచలనం..ఎద భాగల పై టాటూ..ఈ అరాచకం మామూలుగా లేదుగా..!?

సోషల్ మీడియా రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎప్పుడు హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో టాప్ ట్రైనింగ్ లో ఉంటుంది . డబ్ స్మాష్ వీడియోల ద్వారా ..టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఈమె జూనియర్ సమంత గా పాపులారిటీ దక్కించుకుంది. కొన్ని యాంగిల్స్ లో చూడడానికి అచ్చం సమంతలా ఉండడంతో ఈమెను అందరూ జూనియర్ సమంత అంటూ పిలిచేవారు. సమంత పేరు ఎంత పాపులర్ అయిందో మనకు తెలిసిందే అలా జూనియర్ సమంత గా ఆషూ రెడ్డి కూడా పాపులర్ అయింది .

ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తన పేరుకు పాపులారిటీని క్రేజ్ ను మరింత పెంచుకుంది . హౌస్ లో తోటి కంటెస్టెంట్స్ తో ఈమె చేసిన రచ్చ అంతా కాదు . అంతే కాదు ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటకు వస్తున్నా కానీ నాగార్జునతో ఓ రేంజ్ లో హఫ్ఫులులు ముద్దు లతో రెచ్చిపోయి మరి నటించింది. దీంతో ఒక్కసారిగా జనాల మైండ్ లో ఆషూ రెడ్డి పేరు రిజిస్టర్ అయిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఆషూ రెడ్డి సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తనకు సంబంధించిన కీలక అప్డేట్స్ ని బ్యూటీ టిప్స్ ను అభిమానులతో పంచుకుంటూ వచ్చింది .

అంతేకాకుండా సోషల్ మీడియాలో ఏ సాంగ్ ట్రెండింగ్ లోకి వచ్చిన దానికి కవర్ సాంగ్ చేస్తూ జనాలను పిచ్చెక్కిస్తుంది. ఊ అంటావా మామ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఆషూ రెడ్డి చేసిన కవర్ సాంగ్ ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. సమంత సాంగ్ కన్నా ఆషూ రెడ్డి డాన్స్ ఏ బాగుంది అంటూ మెచ్చుకున్న జనాలు ఉన్నారు. అంతలా తన అందంతో మాయ చేస్తుంది. రీసెంట్ గా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది ఈ హాట్ బ్యూటి. ఈ ఫొటోస్ లో ఓ పేరు ఆమె బాడీ పార్ట్ పై రాసి ఉండడం సంచలనంగా మారింది. తన ఎదభాగాలకు పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును టాటూ గా వేయించుకుంది .

మనకు తెలిసిందే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి బోలెడు మంది ఫ్యాన్స్ అందులో ఆషూ రెడ్డి కూడా ఒకరు. ఆషూ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని ..ఆయన అంటే పిచ్చి అభిమానం.. ఆ కారణంగానే ఆమె పవన్ కళ్యాణ్ పేరును తన ఎదభాగాలకు పక్కన టాటూ గా వేయించుకుంది. కాగా రీసెంట్గా పోస్ట్ చేసిన ఫోటోలలో పవన్ కళ్యాణ్ పేరు హైలెట్ చేస్తూ ఫోటోషూట్స్ చేసింది . దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి .

 

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Share post:

Latest