కొద్ది గంటలే.. కేవలం కొద్ది గంటల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి ..ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. మరి కొద్ది గంటల్లోనే స్టార్ట్ కాబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు..? ఈసారి అధికారం చేపట్టబోయేది ఎవరు..? గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది ఎవరు? సీఎం కాబోయేది ఎవరు..? అంటూ హాట్ హాట్ చర్చలు కొనసాగుతున్నాయి . మరీ ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈసారి ఏకంగా పాలిటిక్స్ […]
Tag: powerstar pawan kalyan
“హరిహర వీరమల్లు” టీజర్ చూశారా.. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన పవన్.. టీజర్ అదిరిపోయిందిగా(వీడియో)..!
ఈ మధ్యకాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపైనే కాన్సెంట్రేషన్ చేశారు . ఎక్కడ కూడా సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయలేకపోయారు. ఆ సమయం కూడా ఆయనకి రాలేదు . కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తెరపై కనిపిస్తే చూడాలి అంటూ ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్ గా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేశారు. చాలామంది దేవుడికి పెద్దపెద్ద మొక్కులు కూడా మొక్కేశారు . అయితే దేవుడు వాళ్ల మొరను ఆలకించినట్లు ఉన్నారు. […]
అష్షురెడ్డి మరో సంచలనం..ఎద భాగల పై టాటూ..ఈ అరాచకం మామూలుగా లేదుగా..!?
సోషల్ మీడియా రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎప్పుడు హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో టాప్ ట్రైనింగ్ లో ఉంటుంది . డబ్ స్మాష్ వీడియోల ద్వారా ..టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఈమె జూనియర్ సమంత గా పాపులారిటీ దక్కించుకుంది. కొన్ని యాంగిల్స్ లో చూడడానికి అచ్చం సమంతలా ఉండడంతో ఈమెను అందరూ జూనియర్ సమంత అంటూ పిలిచేవారు. సమంత పేరు […]
శ్రీజ మూడో పెళ్లి మ్యాటర్ లో షాకింగ్ ట్వీస్ట్.. చిరంజీవిని ఒప్పించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో రెండు పెళ్లిలు చేసుకున్న నటులను మనం చూశాం. ఇప్పుడు ట్రెండ్ మారింది..ఒక్క పెళ్లితో సంతృప్తి చెందట్లేదు జనాభా..రెండు, మూడు పెళ్లిల్లు చేసుకుంటున్నారు. ..ఒప్పుకోవాలేగానీ..ఐదు ఆరు చేసుకున్నే వాళ్లు ఉన్నారు. చేసుకున్న ఘనులు ఉన్నారు. అయితే, తాజాగా మెగా డాటర్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్ళి చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకుని..ఒక భర్త కి అఫిషీయల్ గా డివర్స్ ఇచ్చి..మరో భర్తకి కూడా డివర్స్ […]
ఇది అసలైన పొలిటికల్ మజా అంటే..బీజేపీ – పవన్ పొత్తులో అదిరిపోయే ట్విస్ట్ వచ్చేసింది…!
రాజకీయంగా.. తాము పొత్తులో ఉన్నామని చెబుతారు. కానీ, ఎక్కడా ఒకే వేదికను పంచుకున్న దాఖలా కనిపించదు. ఇదో చిత్రమైన వ్యవహారం. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా.. తాము కలిసే పోటీ చేస్తామని కూడా చెబుతున్నారు. అయితే.. ఆ తరహా వ్యూహాలు ఎవరికీ.. ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అసలు ఈ పొత్తు ఏ తీరాలకు? అనే ప్రశ్నలు రాజకీయ తెరమీదకి వస్తున్నాయి. ఆ రెండు పార్టీలే.. బీజేపీ-జనసేన. చేతులు కలిసినా.. మనసులు కలవని పొత్తుతో ముందుకు సాగుతున్నారు. […]
జగన్‌ను ఫాలో అయిపోతున్న జనసేనాని
రాజకీయాల్లో సమయం, సందర్భం చాలా కీలకం. ఒక సమయంలో చేయాల్సిన పనులు వేరే సమయంలో చేసినా.. ఒక సందర్భంలో మట్లాడాల్సిన మాట.. వేరే సందర్భంలో మాట్లాడినా.. వాటి ఫలితం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలోనూ ఇలాంటి సంఘనలు జరుగుతున్నాయి. యాదృశ్చికంగా జరుతోందో లేక వ్యూహం ప్రకారం జరుగుతోందో తెలీదు గాని ప్రతిపక్ష నేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య రన్నింగ్ రేస్ ఒక రేంజ్‌లో జరుగుతోంది. ప్రత్యేక హోదా, ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో, ఇప్పుడు […]
2019 నాటికి `జన`సైనికుడు కావాలంటే ఇవి ఉండాలి..
పార్టీని స్థాపించి మూడేళ్లయినా ఇంకా నిర్మాణ కార్యక్రమాలపై దృష్టిసారించడం లేదన్న విమర్శలకు చెక్ చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్! ముఖ్యంగా యువతకు పార్టీలో పెద్ద పీట వేస్తామని ప్రకటించిన జనసేనాని.. ఇప్పుడు ఆ కార్యాచరణను ప్రారంభించారు. తాను పోటీచేస్తానని ప్రకటించిన అనంతపురం జిల్లా నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా జనసేన సైనికులకు పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటనలో వెల్లడించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జోరు పెంచారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని […]
పవన్‌తో కేటీఆర్ `సెల్ఫీ` … వ్యతిరేకిస్తున్న తెలంగాణవాదులు
తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెల్ఫీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవర్ స్టార్ నటించిన కాటమరాయుడు చిత్రాన్ని చూసిన సందర్భంగా.. కేటీఆర్, పవన్‌తో సెల్ఫీ దిగి.. పవన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే తెలంగాణ ఏర్పాటు సమయంలో పవన్ చేసిన ప్రసంగాల వల్ల ఆయనపై కొంత వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపైనా పవన్ తీవ్ర విమర్శలు చేశారు. మరి ఇప్పుడు పవన్‌తో సెల్ఫీ […]
హైదరాబాద్‌లో కాటమరాయుడు టిక్కెట్లు లేవ్
టాలీవుడ్‌లో గత రెండు నెలలుగా పెద్ద సినిమాలు లేక జనాలు సరైన సినిమా కోసం మొహం వాచిపోయి ఉన్నారు. మార్చిలో ఇప్పటి వరకు ఓ మోస్తరు సినిమా కూడా లేదు. దీంతో పాత సినిమాలనే మరోసారి థియేటర్లలో ఆడిస్తున్నారు. చాలా థియేటర్లు జనాల్లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అటు థియేటర్లు, ఇటు జనాల నీరసానికి ఉత్తేజం ఇస్తూ పవన్‌కళ్యాణ్ కాటమరాయుడిగా ఈ నెల 24 థియేటర్లలోకి దూసుకు వస్తున్నాడు. సినిమా కోసం ఆవురావుమంటోన్న జనాలు కాటమరాయుడు ఫస్ట్ డే […]