ఆ హీరోయిన్‌…. ఆ స్టార్ డైరెక్ట‌ర్‌తో సీక్రెట్‌గా 3 రోజులు య‌వ్వారం…!

ముంబై భామ శ్రద్ధాదాస్ టాలీవుడ్ లో తన అందచందాలతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన `ఆర్య 2` సినిమాలో శ్రద్ధ అందాలు చూశాక‌ తెలుగు ప్రేక్షకుల నుంచి డిమాండ్ పెరిగింది. అయితే `ఆర్య 2`సినిమా తర్వాత మంచి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుని శ్రద్ధా దాస్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ తరువాత సినిమాల పరంగా స్టార్ స్టేటస్ రాక‌పోయినా కుర్రకారును మాత్రం బుట్టలో వేసుకుని తన అందాలతో అలరించింది.

శ్రద్ధాదాస్ కెరియర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించింది. అయితే ఒకప్పటితో పోలిస్తే టెలివిజన్ షోస్ ఊపందుకోవడంతో బుల్లితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. అయితే గ్లామర్ నే నమ్ముకున్న శ్రద్ధ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఒకప్పుడు శ్రద్ధాదాస్ గురించి ఒక హాట్ రూమర్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది.

శ్రద్ధాదాస్ టాలీవుడ్ లో ఒక స్టార్ డైరెక్టర్ తో లవ్ లో ఉందని.. ఆ డైరెక్టర్ తో కలిసి ఫారిన్ టూర్లు కూడా తిరిగిందని గతంలో చాలా వార్తలు వచ్చాయి. ‌ అయితే గతంలోనే కాకుండా ఇప్పటికీ కూడా ఆ డైరెక్టర్ రిలేషన్ లో ఉందని ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఎప్ప‌టిక‌ప్పుడు మూడు నైట్స్, నాలుగు డేస్ మాల్దీవ్స్ కి వెళ్లడానికి ప్లాన్ కూడా చేసుకుంటూ ఉంటార‌న్న గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రద్ధ ఆ డైరెక్టర్ కాంబినేషన్లో ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

ప్రస్తుతం శ్రద్ధాదాస్ సినిమా ఆఫర్లు లేక సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ప్రస్తుతానికి శ్రద్ధాదాస్ టాలీవుడ్ లో మూడు భారీ ప్రాజెక్టులో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ప్రెజెంట్ ఆ డైరెక్టర్ తో ఉన్న సీక్రెట్ రిలేషన్షిప్ గురించి టాలీవుడ్ లో కొత్త డౌట్లు పుట్టుకు వస్తున్నాయి. ఇక ఈ రూమర్ కనుక నిజమైతే టాలీవుడ్ లో మరొక జంట డైవ‌ర్స్ ఖాయం అంటున్నారు సిని విశ్లేషకులు. అయితే ఈ విషయం ఎంతవరకు నిజం అన్నది కాలమే సమాధానం చెబుతుంది.

Share post:

Latest