సె** చేయకపోతే రోజు గడవదు..పెళ్లి కాకుండానే అన్నీ కానిచ్చేసిన ఇలియానా..!!

సెక్స్ అనేది ఎవరి విషయంలోనైనా సరే అది పర్సనల్ విషయం అని చెప్పవచ్చు.. వాటి గురించి మాట్లాడడానికి కూడా ఎంతోమంది సిగ్గుపడుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి విషయం తెలుసుకోవాలని ఎంతోమంది సైతం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ సెక్స్ లైఫ్ గురించి ఎలాంటి మొహమాటం లేకుండా చెబుతూ ఉంటారు. అలాంటి వారిలో ఇలియానా కూడా నడుస్తోంది తన కు ఉన్న సెక్స్ ఇంట్రెస్టింగ్ గురించి ఓపెన్ గా మాట్లాడడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.Bikini pics of Ileana D'Cruz set Instagram on fire | Telugu Movie News -  Times of Indiaసోషల్ మీడియాలో ఎంతో మంది హీరోయిన్లు హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉన్నారు. ఇక అలాంటి సమయంలోనే నెటిజన్లు ఏ విషయాన్ని అడిగినా సరే వివరంగా చెబుతూ ఉంటారు. అలా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఇలియానా సెక్స్ గురించి బోల్డ్ కామెంట్లు చేసింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇలియానా సెక్స్ చేసుకుంటే లాభం లేదని.. దాన్ని చాలా ప్రేమతో చేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాంటి కామెంట్స్ ని పలు సందర్భాల్లో రిపీట్ చేసింది ఈ గోవా బ్యూటీ. ముఖ్యంగా తాను సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తానని వాస్తవానికి ఓ వర్కౌట్ మాదిరిగా చేస్తానని ఓపెన్గా తెలియజేసింది.For Ileana D'Cruz, It Wasn't a 'Conscious Decision' to Take a Breakవర్కౌట్ అంటే తప్పుగా అనుకోకూడదని.. సెక్స్ అనేది ఇద్దరు మనుషుల కలయికే కాదు.. అదొక అందమైన అనుభవం అంటూ ఇలియానా కామెంట్స్ చేయడం జరిగింది. ఇక ఇండైరెక్టుగా తనకు వివాహం కాకుండానే సెక్స్ చేస్తున్నాను ఓపెన్ గా చెప్పకనే చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ప్రేమ ఉన్నచోట సెక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుచేత అంటే రెండు శరీరాలు కాదు.. సెక్స్ ఫీలై చేస్తే రెండు ఆత్మలు కలిసి ఉంటాయని తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రేమతో చేసే సెక్స్ తన పార్ట్నర్ కి ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుందని తన అనుభవాలను ఏమాత్రం మొహమాటం లేకుండా తెలియజేసింది దీంతో ఆమె అభిమానులు , నేటిజెన్లు సైతం అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest