చేతులు పైకి ఎత్తుతూ.. అది చూపిస్తున్న స్టార్ డాటర్..!?

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలోనే గొప్ప నటీమణులలో శ్రీదేవి ఒకరు. శ్రీదేవి సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి నార్త్‌ సినిమా ఇండ‌స్ట్రీ వరకు ఉన్న అగ్ర హీరోలంద‌రితో నటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీదేవి దివంగత నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, వంటి సీనియర్ హీరోలతో కూడా నటించింది. వీరి తర్వాత తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Janhvi Kapoor Enjoys A Playtime With Amitabh Bachchan's Grandchild, Navya, Agastya In Childhood Pic

శ్రీదేవి బాలీవుడ్ దిగ్గజ ప్రొడ్యూసర్ బోనీ క‌పూర్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. జాన్వి కపూర్ – ఖుషిక‌పూర్ వారిలో జాన్వీక‌పూర్‌ హిందీలో ధడక్ సినిమాతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. జాన్వి కపూర్ బాలీవుడ్ లో వరుస‌ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతుంది. జాన్వి సినిమాల కంటే సోష‌ల్‌ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టికప్పుడు తన అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొంటూ తనకు సంబంధించిన విషయాలను వారితో పంచుకుంటుంది.

जाह्नवी कपूर के लुक ने मचाया बवाल

అంతేకాకుండా ఎప్పుడు కప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటది. జాన్వీ ఆ ఫోటో షూట్ లలో చాలా పొట్టి పొట్టి దుస్తులలో దర్శనమిస్తూ ఉంటుంది. ఆ ఫోటోలో చూసిన కుర్ర కారు మనసు జిగేల్ జిగేల్ మంటూ ఉంటుంది. తాజాగా జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టైంలో ఎంతో సంప్రదాయబద్ధంగా లంగా వోణీలో అచ్చు తెలుగు అమ్మాయిలాగా దర్శనం ఇచ్చింది. అలా చూసిన జాన్వి కపూర్‌ను అచ్చం తల్లి లాగా ఉన్నావ్ అని అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

जाह्नवी कपूर ने डेनिम शॉर्ट पहनकर मारे गजब पोज

ఈరోజు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో జాన్వి కపూర్ ని చూస్తుంటేనే మతలుపోతున్నాయి. ఆ ఫోటోలలో జాన్వి కపూర్ వైట్ స్లీవ్ లెస్ టాప్, షార్ట్ జీన్స్ వేసుకుని చేతులు పైకి ఎత్తి యదా అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. జాన్వి కపూర్ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారు మనసు దోచేస్తూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జాన్వి కపూర్ తాను షేర్ చేసిన ఫోటోలకు నేను బట్టల బరువు మోయలేనని క్యాప్షన్ ఇచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Share post:

Latest