ఆ హీరోతో అలా చేయడం వల్లే రకుల్ కెరియర్ నాశనం అయ్యిందా..?

రకుల్ ప్రీతిసింగ్.. సినిమాలలోనే కాదు జిమ్ సెంటర్ వంటివి నడుపుతూ మరింతగా తన ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంది.. ఫిట్నెస్ కి మారుపేరుగా నిలిచిన రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తన సినిమాలతో ప్రేక్షకులను బాగా మెప్పించినప్పటికీ స్టార్ హీరోయిన్గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇకపోతే రకుల్ ప్రీతిసింగ్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చినప్పటికీ డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేక ఒక సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకుంది.

Manmadhudu 2 movie review: Nagarjuna, Rakul Preet starrer is a hopelessly  bad rom-com - Hindustan Times

ఆ తర్వాత ఈ అమ్మడు అవకాశాల కోసం ఎదురుచూడడం మొదలుపెట్టింది. ఇక ఎవరైనా అవకాశం ఇస్తారా అని పర్సనల్గా కాంటాక్ట్ కూడా అయిందని వార్తలు కూడా వినిపించాయి. కానీ అదే సమయంలో రకుల్ ప్రీతిసింగ్ కి నాగార్జున మన్మధుడు 2 లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.. ఇక ఈ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించడమే తన కెరియర్ పతనానికి కారణమైనదని ఒక రకంగా చెప్పవచ్చు.. ఇక తండ్రి వయసుతో సమానంగా ఉన్న నాగార్జునతో లిప్ లాక్ ఇవ్వడం ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక దీంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి

Manmadhudu 2: రొమాంటిక్ సీన్స్ మా కొంప ముంచేశాయ్ | The News Qube
మొన్న మధ్యకాలంలో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండ పొలం సినిమాలో కూడా డీ గ్లామరస్ పాత్రలో నటించింది. కానీ కొత్త హీరో సరసన ఈ సీనియర్ హీరోయిన్ నటించేసరికి ఆ సినిమా కూడా పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.. ఇక ఒక స్టేజ్ లో ఉండి నాగార్జునతో ఇలా లిప్ లాక్ ఇవ్వడం వల్లే ఆమె కెరియర్ కూడా నాశనం అయిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఆమెకు అవకాశాలు లేకపోవడంతో గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో తెగ పాపులారిటీని సంపాదించుకుంటోంది.

Share post:

Latest