దేవకన్యను మించిన అందం ఈ అమ్మడిది… ఇలా చూస్తే ఫిదా కావాల్సిందే..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అందాల భామ ఆదా శర్మ. మొదటి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో హాట్ ఎక్స్పోజింగ్ తో అందర్నీ ఆకట్టుకున ఈ భామ ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు.

Adah Sharma admits that she has signed five Telugu films in recent times

మళ్లీ కోన్నాళ్లకు అడవి శేష్ చేసిన క్షణం సినిమాతో అందర్నీ ఆకట్టుకుంది. తర్వాత ఒకటి రెండు సినిమాలలో సెకండ్ హీరోయిన్గా నటించి మెప్పించింది. ఆదాశర్మ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి సినిమాల్లో నటించి సక్సెస్ ని సొంతం చేస్తుంది. ప్రస్తుతం ఆదాశర్మ టాలీవుడ్‌కు దూరంగా ఉన్న… ఈ అందాల భామ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు బిజీగానే ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతూ వీటితోపాటు ఫ్యాంటసీ ఫోటోషూట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఆదాశర్మ.

कोरोना लॉकडाउन के बीच Adah Sharma ने की बोल्डनेस की सारी हदें पार, देखें ये वायरल Photos

ఆదాశర్మ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోలలో ఆదాశర్మ హాట్ హాట్ భంగిమలతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రాలకు హిట్ పుట్టిస్తుంది. ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతులో ఎలాంటి మొహమాటం చూపదు. ఈ ఫోటోలో ఆదాశర్మ తన ఎద అందాలను చూపిస్తూ నెటిజెన్‌ల‌ మతిపోగోడుతుంది. ఈ ఫోటోలు పై నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

Share post:

Latest