నిత్యామీనన్ కెరియర్ నాశనం అవ్వడానికి..ఆ లిప్ లాక్ సన్నివేశమేనా..!!

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్గా రాణించాలి అంటే ఎలాంటి పాత్రలోనైనా నటించే సాహసం చేస్తూ ఉండాలి అప్పుడే వారికి హీరోయిన్ గా పలు అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ కొంతమంది నేటిజన్లు మాత్రం హీరోయిన్ అంటే మొత్తం విప్పుకొని తిరుగుతూ ఉండడమా అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా కూడా ఎక్స్పోజింగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గతంలో సినిమాలకు ఇప్పుడు సినిమాలకు చాలా మారిపోయింది అని చెప్పవచ్చు ఎక్కువగా ఈ మధ్యకాలంలో బూతు సన్నివేశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి.Nithya Menon Lip kiss Video Goes Viral | Breathe Season 2 Web Series | Abhisek Bachchan | - YouTubeఎక్కువగా ఇలాంటి సినిమాలే మంచి విజయాలను కూడా అందుకుంటున్నాయి అయితే చాలామంది డైరెక్టర్లు సైతం ఇలాంటి సినిమాలు తీయడానికి ఇప్పుడు ఎక్కువ మక్కువ చెబుతున్నారు అయితే మలయాళం లో హీరోయిన్ గా పేరు పొందిన నిత్యామీనన్ తమ గ్లామర్ చూపించడం విషయంలో కాస్త వెనుకడుగు వేస్తూ ఉంటుంది. నిత్యామీనన్ అలాంటి సన్నివేశాలలో నటించాలని డైరెక్టర్లకు ముఖం మీద చెప్పేస్తూ ఉంటుంది. కానీ ఎవరు ఊహించని విధంగా ఒక వెబ్ సిరీస్ లో కారులోనే తన జాకెట్ విప్పి మరి లిప్ లాక్ సన్నివేశంలో నటించింది కానీ అది కూడా ఒక అబ్బాయి తో కాదు ఒక అమ్మాయితో.Why Shruti Bapna played a lesbian in Breathe 2 - Rediff.com moviesఈ విషయం అప్పట్లో చాలా సెన్సేషనల్ గా మారిపోయింది.. నిత్యామీనన్ మొదట అలా మొదలైంది చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది తన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించింది. కానీ ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ తన కెరీర్ ని ముందుకు తీసుకు వెళ్తోంది. ఇక ఆ వెబ్ సిరీస్ లో నటించిన నిత్యా మీన మరొక హీరోయిన్ కి లిప్ లాక్ సన్నివేశంలో నటించడం వల్ల నిత్యా మీనన్ అభిమానులు సైతం తిడుతూ ఉండడం గమనార్హం.Behindwoods Twitterren: "#NithyaMenen pushes the envelope in a #lesbian scene as a performer https://t.co/vBKAIDwitS https://t.co/YAznxsF5lV" / Twitterనిత్యామీనన్ కెరియర్ కూడా డౌన్ ఫాలో అవ్వడానికి ఈమే చేసే ప్రధాన కారణమన్నట్లుగా ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఇక నిత్యామీనన్ ను కూడా ఆమె అభిమానుల సైతం ఇలాంటి సన్నివేశాలను ఎప్పుడూ ఊహించుకోలేదు..అందుచేతనే ఈమె పైన నెగటివ్ ఫీలింగ్ ఏర్పడింది.

Share post:

Latest